Devaruppula

Devaruppula

Share

Devaruppula is a village located on 17.547726, 79.355958 ( +17° 32' 51.81", +79° 21' 21.45" )

22/03/2021

ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నవరం లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఏడాదికోసారైన లేదా జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలనుకుంటారు. అంతదూరం వెళ్లలేనివారు ఇంట్లోనే చేసుకుంటారు. కానీ మనకూ అన్నవరం లాంటి క్షేత్రం దగ్గరలో ఉంది.కాకపోతే పెద్దగా ప్రచారం లోకి రాలేదు 1951కి పూర్వం విసునూరు శ్రీమాన్ తట్టగోపాలా చారీ అనే భగవదారాధకుడు తెనాలి వెళ్లి కాలినడక విగ్రహాలను తెచ్చారని డాక్టర్ అన్నావజ్జుల మల్లికార్జున్ తన విసునూరు జానపద విజ్ఞాన అధ్యయనం పుస్తకంలో పేర్కొన్నారు. శ్రీ మల్లికార్జున్ సహా గుడి ఫోటోలు పంపిన ఆత్మీయుడు ,అదే ఊరుకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీ r మనోహర్ ను యాదికి చేసుకోవడం ధర్మం. ఈ గుడి పాలకుర్తి నుంచి దేవరుప్పుల లేదా మొండ్రాయి బాటలో విసునూరు ఊరు చివరన ఉంది.

Source : Ramesh sharma Vuppala

30/11/2020

కార్తీక పౌర్ణమి సంద్భంగా ..

15/11/2020

అందరికీ దీపవళి శుభాకాంక్షలు

24/10/2020

శుభం. ఇవాళ సద్దుల బతుకమ్మ. ఆరుపదుల వయసున్నవారికి గుర్తున్న విషయం.ఈ తరం వారికి తెలియచెప్పాలని...ఇంట్లో అమ్మ ఇంకా మిగతా ఆడవాళ్లు కలిసి 9 రకాల సద్దులు చేస్తూనే బతుకమ్మను పేర్చేవారు. బతుకమ్మను దేవునిదగ్గర పెట్టి సద్దుల తిని సాయంత్రం బతుకమ్మను అమ్మ వాగులోకి తీసుకొనిపోయేది.పోయేటప్పుడు పందార పెసర పప్పు, రూపాయో రెండు రూపాయలో వెంట తీసుకొని పోయేది. ఆ పప్పు రుచిగా ఉండేది. నాకొద్దిగా పెట్టావా అంటే వాగులో గౌరమ్మను నైవేద్యం పెట్టకముందు ఎవ్వరూ తినవద్దనేది. పోనీ రాత్రి బతుకమ్మ ఆడి ఇంటికి వచ్చేప్పుడే తెస్తదా అంటే అదీ లేదు. పప్పు సహా ఆ రెండు రూపాయల్లో ఒకటి పూజ చేసి అయ్యగారి కి ఇంకో రూపాయి బతుకమ్మల ముందు డప్పు చప్పుళ్లతో ముందు నడిచే డప్పు కళాకారులకు ఇచ్చేది. అమ్మ కొంగులో కట్టుకున్న కొద్దిపాటి పందార పప్పు తిందామంటే అది తినొద్దు. తింటే గజ్జి పుండ్లు అయితాయని బెదిరించేది. పొరపాటున పుండ్లే అయితే అమ్మ వెంటనే అనేది..ఎప్పుడో సద్దుల బతుకమ్మ నాడు పందార పప్పు తిన్నవాని అనేది. అన్నట్టు పందార అంటే చక్కర..అప్పట్లో పందార ఆనేవాళ్ళం

16/10/2020

ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శభాకాంక్షలు ..

04/10/2020

దేవరుప్పుల లో కొత్త ఆసుపత్రి

26/09/2020

వాగు

26/09/2020

పూషి పారుతున్న వాగు

07/09/2020

,😊

Category

Website

Address


Uppal

Alerts

Be the first to know and let us send you an email when Devaruppula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Uppal.