Chamarru Rural Development Society

Chamarru Rural Development Society

Share

Chamarru village is located in Atchampet Mandal of palnadu ( old combined Guntur) district in Andhra Pradesh, India.

It is situated 2km away from Mandal kendra Atchampet

06/09/2026

*ఓం సుబ్రహ్మణ్యేశ్వస్వామినే నమః*

*వల్లీశ దేవసేనేశ*
*భక్తపాలన తత్పర|*
*దరహాస ముఖాంభోజ*
*సుబ్రహ్మణ్య నమోస్తుతే||*

సభ్యులకు నమస్కారం

ది.08-09-2026 న మంగళవారం సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న *శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి* మధ్యాహ్నం 03:00గంటల నుండి 04:30గంటల వరకు *రాహుకాల సమయం నందు విశేష పూజకార్యక్రమాలు* జరుగును.కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

*ఇట్లు*
చామర్రు రూరల్ డెవలప్ మెంట్ సోసైటీ
*అధ్యక్షులు*:-ఉప్పల శ్రీనివాసమూర్తిగారు.CA

🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

06/09/2026
30/08/2026

*ఓం సుబ్రహ్మణ్యేశ్వస్వామినే నమః*

*వల్లీశ దేవసేనేశ*
*భక్తపాలన తత్పర|*
*దరహాస ముఖాంభోజ*
*సుబ్రహ్మణ్య నమోస్తుతే||*

సభ్యులకు నమస్కారం

ది.01-09-2026 న మంగళవారం సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న *శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి* మధ్యాహ్నం 03:00గంటల నుండి 04:30గంటల వరకు *రాహుకాల సమయం నందు విశేష పూజకార్యక్రమాలు* జరుగును.కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

*ఇట్లు*
చామర్రు రూరల్ డెవలప్ మెంట్ సోసైటీ
*అధ్యక్షులు*:-ఉప్పల శ్రీనివాసమూర్తిగారు.CA

🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

Telephone

Address


Guntur
522007

Opening Hours

Monday 5am - 5pm
6pm - 9pm
Tuesday 5am - 5pm
6pm - 9pm
Wednesday 5am - 5pm
6pm - 9pm
Thursday 5am - 5pm
6pm - 9pm
Friday 5am - 5pm
6pm - 9pm
Saturday 5am - 5pm
6pm - 9pm
Sunday 5am - 5pm
6pm - 9pm

Alerts

Be the first to know and let us send you an email when Chamarru Rural Development Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Guntur.