Rajesh Rajeev
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajesh Rajeev, Politician, Amaravati, Guntur.
20/07/2026
తరాలు మారినా… తగ్గని అభిమానం💛
నాడు తండ్రి చేతుల్లో… నేడు కొడుకు వెన్నంటి…!
2006 లో గురజాల నియోజకవర్గం రేగులగడ్డ గ్రామానికి చెందిన షేక్ మీరావలి గారి కుమారుడు షేక్ ఇమామ్ సా, చిన్నారి వయసులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారి చేతుల్లో ఉన్న ఆ అపురూపమైన క్షణం… నేటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది.
కాలం గడిచింది… ఆ పసివాడు నేడు యువకుడిగా ఎదిగి, తన జీవితానికి బలమైన పునాది వేసుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాడు.
గురజాల నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే మహా సంకల్పంతో యరపతినేని కుటుంబం నిర్వహించిన పిడుగురాళ్ల మెగా జాబ్ మేళాలో అదే షేక్ ఇమామ్ సా ఆశతో, నమ్మకంతో పాల్గొనడం హృదయాన్ని హత్తుకునే విషయం.
ఈ సందర్భంగా యువ నాయకులు యరపతినేని నిఖిల్ గారితో కలిసి దిగిన ఈ చిత్రం… రెండు తరాల మధ్య కొనసాగుతున్న ఆత్మీయ అనుబంధానికి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.
నాడు తన బిడ్డను నాయకుడి చేతుల్లో పెట్టి ఆశీర్వాదం పొందిన మీరావలి… నేడు అదే బిడ్డ తన భవిష్యత్తు కోసం యువనాయకుడు చేపట్టిన ఉపాధి యజ్ఞంలో భాగస్వామి కావడం నిజంగా అరుదైన అనుభూతి.
నాయకత్వం అంటే కేవలం పదవి కాదు…
తరాల పాటు ప్రజల మనసుల్లో నిలిచిపోయే నమ్మకం.
యరపతినేని కుటుంబంపై ఈ ప్రాంత ప్రజలు చూపిస్తున్న అభిమానం, విశ్వాసం… కాలం మారినా, తరాలు మారినా ఎప్పటికీ చెరిగిపోదు.
“ఒక ఫోటో… ఇరవై ఏళ్ల అనుబంధం.
ఒక కుటుంబం… తరాలు దాటిన నమ్మకం.”🙏💛
జై యరపతినేని ✊
YARAPATHINENI... 🔥
ప్రజాక్షేత్రంలో 45 రోజులు
• రేపటి నుంచి ఇంటింటికి ఎమ్మెల్యే యరపతినేని
పిడుగురాళ్ల : కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లలో నియోజకవర్గంలో పూర్తి చేసిన, చేస్తున్న అభివృద్ధి మరియు పాటు ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గురువారం నుంచి నియోజకవర్గంలోని ఇంటింటికి ఎమ్మెల్యే యరపతినేని పర్యటించనున్నట్లు తెలిపారు.
ఆగస్టు 10 వరకు పాటు పట్టణాలు, మాచవరం మండలంతో పాటు అన్ని గ్రామాలు, వార్డుల్లో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్థానిక కూటమి నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న తల్లికి వందనం, ఆటో డ్రైవర్ నేస్తం, అన్నదాత సుఖీభవ, సామాజిక పెన్షన్లు, విద్యా దీవెన వంటి పథకాలతో పాటు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ యంత్ర పరికరాల వివరాలను వివరిస్తారని తెలిపారు.
ఈ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించేందుకు ఎమ్మెల్యే యరపతినేని సంసిద్ధమయ్యారు. గురువారం తొలిరోజున పిడుగురాళ్ల నుంచి కార్యక్రమం ప్రారంభమయ్యే విధంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేపడుతున్నాయి. పలు గ్రామాల్లో పల్లెనిద్ర చేసేందుకు ఎమ్మెల్యే యరపతినేని సిద్ధమవుతున్నారు.
వైసిపి అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తాం పగటి కలలు కంటున్నారు..గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు..
వైసీపీ పార్టీని ఎటువంటి పరిస్థితుల్లోకి అధికారంలోకి రానివ్వదు NDA ప్రభుత్వం...
2024 ఎన్నికలో ఎలా అయితే అందరం కలిసి పార్టీని గెలిపించుకున్నాము,స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అలానే కూడా వన్ సైడ్ గా గెలవాలి...
ఒకప్పుడు ఫ్యాక్షన్ ప్రాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతం ఇప్పుడు ప్రగతి,అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది...
10/04/2026
3 DAYS TO GO...
పరిచయం అక్కర్లేని పేరు.. కార్యకర్తల హృదయాలే అతని ఊరు..
గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారికి ముందస్తు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన మాట నేడు నెరవేరింది..
పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని నిరంతరం గుర్తుంచుకునేలా ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అమరావతిలో కొలువుదీరింది.
#అమరజీవిత్యాగశిల్పం
రైతు బిడ్డ 🌾
🌾
#శ్రీనన్న❤️
28/02/2026
Vintage CBN😎🔥
Nara Chandrababu Naidu Garu❤️
Category
Website
Address
Amaravati
Guntur
444601
Alerts
Be the first to know and let us send you an email when Rajesh Rajeev posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.