Reeltalk

Reeltalk

Share

Our reviews and your talk about the Indian Cinema and Television

05/08/2022

ప్రపంచ వ్యాప్తంగా 24 రోజుల్లోనే రూ. 558.10 కోట్లు షేర్‌తో పాటు రూ. 1130.20 కోట్లు గ్రాస్‌ రాబట్టింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ వసూళ్లని`కేజీఎఫ్-2`బ్రేక్ చేసింది. 'ఆర్ఆర్ఆర్`ఫుల్ రన్ లో ఇండియాలో 904 కోట్లు వసూల్ చేసింది. దీంతో `ఆర్ ఆర్ ఆర్` వసూళ్లని `కేజీఎఫ్-2` కొట్టడం కష్టమని.. దరి దాపుల్లో కూడా రాలేదని.. మహా అయితే 700-800 కోట్లతో అకౌంట్ క్లోజ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు సైతం భావించాయి. కానీ వాటన్నింటిని `కేజీఎఫ్` బ్రేక్ చేసింది. ఇండియాలో `కేజీఎఫ్` 930 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డుని లిఖించింది. స్థూలంగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే `ఆర్ ఆర్ ఆర్` 1127 కోట్ల వసూళ్లని సాధించింది. ఇప్పటివరకూ `కేజీఎఫ్` 1107 కోట్లు వసూళ్లు సాధించి 20 కోట్ల వసూళ్లలో వెనుకబడి ఉంది. అయితే రెండు..మూడు రోజుల్లో బ్యాలెన్స్ 20 కోట్లు వసూల్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

04/01/2020
12/12/2019

గొల్లపూడి మారుతీ రావు ఇక లేరు

290కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీ రావు చెన్నైలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Kallallo Kala Varamai Full Lyrical | Dorasaani Movie Songs | Anand | Shivathmika | KVR Mahendra 06/24/2019

Kallallo Kala Varamai Full Lyrical | Dorasaani Movie Songs | Anand | Shivathmika | KVR Mahendra Kallallo Kala Varamai Full Lyrical Watch & Enjoy Kallallo Kala Varamai Full Lyrical Song From The Movie DorasaniMovie Starring Anand Deverakonda, Shivathmika...

Dear Comrade Telugu - Gira Gira Gira Lyrical Video Song | Vijay Deverakonda | Rashmika |Bharat Kamma 06/20/2019

Dear Comrade Telugu - Gira Gira Gira Lyrical Video Song | Vijay Deverakonda | Rashmika |Bharat Kamma Listen to Dear Comrade Telugu Movie Song, Gira Gira Gira Lyrical Video. Sung by Gowtham Bharadwaj, Yamini Ghantasala. Dear Comrade Songs, Dear Comrade Movie ...

04/23/2019

జెర్సీ రీమేక్ కోసం నువ్వా నేనా ?
-----------------------------------------
ఒక బాషలో ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే దాని రీమేక్ హక్కుల కోసం పక్క రాష్ట్రాల వాళ్ళు పోటీ పడటం సర్వ సాధారణం. ఇంతకు ముందు మనవాళ్ళు ఎక్కువగా తమిళ సినిమాల మీద ఆధారపడి ఉదయం ఆటకు హిట్ టాక్ వస్తే చాలు అడ్వాన్సులు పట్టుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కేవాళ్ళు. గత కొంత కాలంగా సీన్ రివర్స్ లో నడుస్తోంది. టాలీవుడ్ హిట్స్ కోసం ముంబై బెంగుళూరు చెన్నై నుంచి ప్రొడ్యూసర్లు చెక్కులతో దిగుతున్నారు. గీత గోవిందం-ఆరెక్స్ 100-గూడచారి-టాక్సీ వాలా లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఇప్పుడు జెర్సీ వంతు వచ్చింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన జెర్సీలోని ఎమోషన్ కి ప్రేక్షకులు క్యు కడుతున్నారు. పబ్లిక్ టాక్ ఇంత పాజిటివ్ టాక్ గా రావడం ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ చూడలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు జెర్సీ రీమేక్ కోసం పోటీ విపరీతంగా ఉందని టాక్

హింది వెర్షన్ కోసం కరణ్ జోహార్ ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఓసారి చూశాక నిర్ణయించుకుంటానని హిందిలో వర్క్ అవుట్ అవుతుందనిపిస్తే ఎంత మొత్తమైనా పెట్టేందుకు రెడీగా ఉన్నట్టు ఫీలర్ వదిలారట. మరోవైపు బాలీవుడ్ లో దీని రీమేక్ తానే ఎందుకు చేయకూడదు అనే ఆలోచన దిల్ రాజుకే వచ్చినట్టు మరో న్యూస్ వచ్చింది.

తమిళ్ లో లైకా సంస్థ ఆసక్తి చూపుతుండగా కన్నడ నుంచి రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి ప్రతిపాదన వచ్చినట్టు శాండల్ వుడ్ టాక్. ఇలా ఇందరేసి నిర్మాతలు రీమేక్ కోసం పోటీ పడటం అంటే చిన్న విషయం కాదుగా. జెర్సీ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎవరికి కమిట్ కాలేదు. ఇంకొద్ది రోజులు ఆగాక అప్పుడు చూద్దామని అనుకుంటున్నట్టు తెలిసింది

ABCD - American Born Confused Desi Theatrical Trailer | Allu Sirish | Rukshar | #ABCDTrailer | May17 04/15/2019

ABCD - American Born Confused Desi Theatrical Trailer | Allu Sirish | Rukshar | #ABCDTrailer | May17 Presenting the Theatrical Trailer of "ABCD - American Born Confused Desi". Starring Allu Sirish, Rukshar Dhillon in lead roles. This movie is presented by D....

Kesari | Official Trailer | Akshay Kumar | Parineeti Chopra | Anurag Singh | 21st March 02/22/2019

Kesari | Official Trailer | Akshay Kumar | Parineeti Chopra | Anurag Singh | 21st March Kesari is an unbelievable true story based on the Battle of Saragarhi, 1897. Touted as one of the bravest battle ever fought, 21 courageous Sikhs countered 1...

02/21/2019

First Look: NTR As Appy Fizz's Brand Ambassador
--------------------------------------------------------------------
Jr. NTR is very selective when it comes to endorsing brands. Appy Fizz joins the list of brands that has Tarak as the brand ambassador in Telugu states.

NTR announced this on Twitter along with an ad design which NTR looks refreshing in a new hairdo.

Tarak is currently endorsing brands like Navratan oil, Malabar Gold, Celekt Mobile stores etc.

Now Tarak fans can switch to drinking Appy Fizz during this summer.

Tarak is right now busy with Rajamouli's multi-starrer in which he teamed up with Ram Charan.

MAJILI Movie Teaser | Naga Chaitanya | Samantha | Divyansha Kaushik | Gopi Sundar | Shiva Nirvana 02/14/2019

MAJILI Movie Teaser | Naga Chaitanya | Samantha | Divyansha Kaushik | Gopi Sundar | Shiva Nirvana MAJILI Movie Teaser on Shine Screens. Majili Latest 2019 Telugu Movie ft. Naga Chaitanya, Samantha Akkineni and Divyansha Kaushik. The Cricket based Romantic...

01/22/2019

శంకర్ రికార్డును తుడిచేసిన రాజమౌళి
---------------------------------------------
SS రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ RRR రెండో షెడ్యూల్ ఈమధ్యేనే ప్రారంభం అయింది. సినిమా రిలీజ్ కు ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది కానీ రికార్డులు సృష్టించదానికి ఇవేమీ అడ్డంకి కాదు కదా? తాజా సమాచారం ప్రకారం RRR శాటిలైట్.. డిజిటల్ రైట్స్ విషయంలో ఒక భారీ రికార్డ్ సృష్టించింది.

దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఒక ఛానల్ అన్నీ భాషలకు కలిపి RRR శాటిలైట్.. డిజిటల్ రైట్స్ కోసం రూ.132 కోట్లు ఆఫర్ చేసిమరీ దక్కించుకుందట. సౌత్ సినిమాలవరకూ ఇది బిగ్గెస్ట్ డీల్ అని సమాచారం. గతంలో ఈ రికార్డు శంకర్ -రజనీకాంత్ చిత్రం '2.0' పేరిట ఉండేది. '2.0' శాటిలైట్.. డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి రూ. 108 కోట్లకు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి రాజమౌళి చిత్రానికి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన రెండు మూడు నెలల్లోపే దాదాపు 40% పైగా బడ్జెట్ ను రికవర్ చేయడం సాధారణమైన విషయం కాదు. ఈ లెక్కన టీజర్.. ట్రైలర్ లు విడుదలయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశాన్ని తాకడం ఖాయం.

F2 Trailer - Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada | Anil Ravipudi, Dil Raju 01/08/2019

F2 Trailer - Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada | Anil Ravipudi, Dil Raju Watch F2 Trailer Starring Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada , , Directed by Anil Ravipudi Produced by Shirish,...

Want your business to be the top-listed Media Company in Collierville?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Collierville, TN
38017