Islamdharmam_
Authentic quotes and islamic reminders. Must follow and share this page
29/06/2023
'దైవాజ్ఞ పాలనలో ఆలస్యం చేయకండి నాన్న ! దైవ చిత్తం అయితే నన్ను మీరు సహనవంతునిగ చూస్తారు.' అన్నారు చిన్నారి ఇస్మాయిల్.
29/06/2023
Eid Mubarak
تقبل الله منا و منكم!
29/10/2022
👉ఇబ్'న్-దకిక్-అల్-ఇద్"ఇలా అన్నారు:
"గత 40 సంవత్సరాలుగా నేను ఒక్క మాట మాట్లాడలేదు కానీ అల్లాహ్ ముందు వాటికి సమాధానం సిద్ధం చేసిన మాటలు తప్ప! అని అన్నారు."
[ فتح المغيث ۱۲۳/۱ ]
👉 ప్రవక్త ﷺ ఇలా అన్నారు:అల్లాహ్ యొక్క దాసుడు అల్లాహ్‌ను సంతోషపెట్టే పదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉచ్చరించవచ్చు మరియు దాని కారణంగా అల్లాహ్ అతనిని స్థాయిలకు ( ప్రతిఫలం ) పెంచుతాడు : అల్లాహ్ యొక్క దాసుడు అల్లాహ్‌కు అసంతృప్తి కలిగించే ఒక పదం ( నిర్లక్ష్యంగా ) ఉచ్ఛరించవచ్చు మరియు దాని కారణంగా అతను నరకం - అగ్నిలో పడవేయబడతాడు ".
సహీహ్ అల్ - బుఖారీ 6478
✨
09/10/2022
అల్లాహ్ బుద్ధి వివేకాలను ప్రసాదించాడు కాబట్టి కాస్త ఆలోచించండి.
ప్రవక్త ﷺ ఇలా అన్నారు:
క్రొత్తగా కల్పించబడే విషయాల పట్ల చాలా జాగ్రత్త వహించండి . అలాంటి ఆచారాలేమైనా ప్రవేశించినట్లు కనుగొంటే మీరు నా సున్నత్ ( సాంప్రదాయాన్ని ) ను మరియు సరైన మార్గనిర్దేశనం చేసే నా ఖలీఫా ( శిష్యుల ) సాంప్రదాయాన్ని మాత్రమే అనుసరించాలి [ తిర్మిదీ 2676 ]
ఈ పోస్టును మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
07/08/2022
ఆగస్టు 8, 9 ఉపవాసం పాటించండి.
>>>swipe>>>
Share
24/07/2022
ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. మరియు మీరు మీ పరస్పర రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
Al-Hujurat 49:12
#తెలుగులోఇస్లాం #ఇస్లాంధర్మం
09/07/2022
తకబ్బలల్లాహు మిన్నా వ మిన్ కుమ్.
అల్లాహ్ మనందరి ఆరాధనలను స్వీకరించుగాక , ఆమీన్ .
•మరిన్ని ఇస్లామిక్ రిమైండర్‌ల కోసం
ఫాలోఅవండి
•
•
•Font & background image credit to their respective owner's
#తెలుగులోఇస్లాం #ఇస్లాంధర్మం
30/06/2022
మీకు వీలైనన్ని ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తూ మరియు అన్ని రకాల హరామ్‌లకు దూరంగా ఉంటూ,ఈ శుభ దినాలను సద్వినియోగం చేసుకోండి.
______________________
• ఇస్లాం ధర్మాన్ని అందరికీ చేరవేయడంలో తోడ్పడండి. ఇది మీకు మరియు నాకు సద్కా-ఇ-జరియా అవుతుంది, ఇన్షా అల్లా.
•
•
•మరిన్ని ఇస్లామిక్ రిమైండర్‌ల కోసం
ఫాలోఅవండి
•
•
•Font & background image credit to their respective owner's
#తెలుగులోఇస్లాం #ఇస్లాంధర్మం
21/06/2022
మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి, అతనిని పాలు విడిపించే వరకు ముప్ఫై నెలలు అవుతాయి. చివరకు అతడు పెరిగి పెద్దవాడవుతాడు మరియు అతడు నలభై సంవత్సరాల వయస్సుకు చేరి ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నీవు, నాకూ మరియు నా తల్లిదండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి మరియు నీవు ఇష్టపడే సత్కార్యాలు చేయటానికి నాకు సద్భుద్ధిని ప్రసాదించు మరియు నా సంతానాన్ని కూడా సద్వర్తనులుగా చేయి. నిశ్చయంగా, నేను పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలు తున్నాను. మరియు నిశ్చయంగా, నేను నీకు విధేయులైన (ముస్లింలైన) వారిలో ఒకడిని."
ఖురాన్ 46:15
16/05/2022
ఏమీ? ఈ సత్యతిరస్కారులు నన్ను వదలి, నా దాసులను తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకొనగలరని భావించారా? నిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంటాము.
Al kahf 18:102
15/05/2022
ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.
An-Nahl 16:97
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Address
Mecca