Siddu Ravan

Siddu Ravan

Share

Politician I am sidanna(siddu ravan) political leader at Bhim Army

29/06/2024

Siddu Ravan Army-MLA Siddu Ravan BSP Hyderabad BSP -2024 Mission BSP4Gajwel Siddu Ravan Dr RS Praveen kumar, IPS Secretary, Apswreis Siddaramaiah Siddu Ravan Official Praveen Ravan Sirpur Constituency Bhim Army Vinay Ratan Singh Vinay Ratan Singh - BHIM ARMY

Photos from Siddu Ravan's post 07/01/2024

ప్రెస్ నోట్

సిద్దు రావణా ఆధ్వర్యంలో
మహిళా శక్తి సదస్సు
పేదరికం నిర్మూలించాలంటే మహిళలే కీలకం... సిద్దు రావణ్

జహీరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలా వివిధ గ్రామాల నుండి మహిళా శక్తి సదస్సు కార్యక్రమానికి తరలివచ్చారు
సావిత్రిబాయి పూలే లాగా పులాన్ దేవి లాగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పిడికిలి బిగించి పోరాటానికి సిద్ధమయ్యారు మా బతుకు కోసం మేమే పోరాటం చేస్తామని శపథం చేశారు జహీరాబాద్ నియోజకవర్గంలో 12 సార్లు కాంగ్రెస్ గెలిచిన రెండుసార్లు టిఆర్ఎస్ గెలిచిన ఒక్కసారి టిడిపి గెలిచిన జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కడేశిన గొంగడి అక్కడే ఉన్నది మహిళలపై జరుగుతున్న అణచివేత ధోరణి నిర్మూలించడం కోసం మేము మహిళలతో కలిసి ఒక పోరాటానికి పూనుకున్నాం మహిళా సమస్యలపై చర్చలు జరిపాము ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి మహిళా మణులు పాల్గొని భవిష్యత్తులో జహీరాబాద్ నియోజకవర్గం ప్రతి గ్రామంలోని మహిళా శక్తి సంఘాలను ఏర్పాటు చేసి వారి ఆర్థిక సామాజిక రాజకీయ భవిష్యత్తుపై మెరుగుపరచడానికి తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ పూనుకున్నారు ఈ కార్యక్రమంలో ఫరీదా బేగం లక్ష్మి సరిత బుజ్జమ్మ ఆఫ్రిన్ బేగం గోపాల్ రెడ్డి శ్రీనివాస్ సంగమేష్ లక్ష్మణ్ తదితర మహిళ మణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Siddu Ravan Army-MLA Siddu Ravan Siddu Ravan Siddaramaiah Dr RS Praveen kumar, IPS Secretary, Apswreis BSP -2024 Mission BSP Hyderabad BSP4Gajwel

28/09/2023

వీర స్వాతంత్ర సమరయోధులు తరతరాలకు భారతీయులకు స్ఫూర్తినిచ్చాడు షహిద్ భగత్ సింగ్ గారి జయంతి శుభాకాంక్షలు
#జహీరాబాద్ #భగత్సింఘ్

Photos from Siddu Ravan's post 28/09/2023

Today News Coverage
#జహీరాబాద్
Siddaramaiah Siddu Ravan Siddu Ravan Army-MLA Siddu Ravan

Photos from Siddu Ravan's post 27/09/2023

ఆశవర్కర్ల -సమ్మెకు మద్దతు తెలిపిన- జహీరాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ సిద్ధూ రావణ్
# # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # #


తేది:27-09-2023/జహీరాబాద్ నియోజకవర్గం.

జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండలం లోని ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఆశవర్కర్ల -సమ్మెకు మద్దతు తెలపడం జరిగింది.

సిద్దు రావణ్ గారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని ఆశవర్కర్ల -సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చీమ కుట్టినట్టు కూడా లేకుండా నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశవర్కర్ల -సమస్యలను వారి యొక్క డిమాండ్ ను వెంటనే పరిష్కరించల ని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది, ఆశవర్కర్ల ల దీక్ష కు bsp పూర్తి మద్దతూ ఉంటుంది అని తెలియజేశారు.మరియు ఆశవర్కర్ల -18 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో బీఎస్పీ, నాయకులు రాహుల్ (అసెంబ్లీ సెక్రటరీ ),గడ్డం గోపాల్ రెడ్డి,బాబురావు(జిల్లా నాయకులు),ప్రేమ్, రాజు, రమేష్,మోజెస్ ,చిన్న,అరుణ్, యాదగిరి , తదితరులు పాల్గొన్నారు.
#జహీరాబాద్ Siddu Ravan Army-MLA Siddaramaiah Siddu Ravan Siddu Ravan

Photos from Siddu Ravan's post 27/09/2023

Today News Coverage
#జహీరాబాద్
Siddu Ravan Siddu Ravan Army-MLA Siddaramaiah Siddu Ravan

26/09/2023

#జహీరాబాద్

Send a message to learn more

Photos from Siddu Ravan's post 26/09/2023

అంగన్వాడి లను ఆగం చేస్తున్న అరాచక ప్రభుత్వం
అంగన్వాడి టీచర్లు మరియు ఆయలు గోడు వినని ఈ నియంత పాలన

అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన- జహీరాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ సిద్ధూ రావణ్
# # # # # # # # # # # # # # # # # #


తేది:26-09-2023/జహీరాబాద్ నియోజకవర్గం.

జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండలం లోని ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర అంగన్వాడీల సమ్మెకు బీఎస్పీ మద్దతు తెలపడం జరిగింది.

సిద్దు రావణ్ మాట్లాడుతూ గత రోజులుగా రాష్ట్రంలోని అంగన్వాడీలు సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చీమ కుట్టినట్టు కూడా లేకుండా నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తుంది ఈ సన్యాసి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలను వారి యొక్క డిమాండ్ ను వెంటనే పరిష్కరించి అంగన్వాడీలను వీధులలో చేరేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది, అంగన్వాడీ ల దీక్ష కు బీఎస్పీ పూర్తి మద్దతూ ఉంటుంది అని తెలియజేశారు.మరియు అంగన్వాడీల 28 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో బీఎస్పీ, నాయకులు రాహుల్ (అసెంబ్లీ సెక్రటరీ ),గడ్డం గోపాల్ రెడ్డి,బాబురావు(జిల్లా నాయకులు),ప్రేమ్, రాజు, రమేష్,మోజెస్ ,చిన్న,అరుణ్, యాదగిరి , తదితరులు పాల్గొన్నారు.
#జహీరాబాద్ Siddu Ravan Siddu Ravan Army-MLA Siddaramaiah Siddu Ravan

Want your public figure to be the top-listed Public Figure in Zaheerabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Mahindra Colony, Zaheerabad
Zaheerabad
502221