Ganta Ravi Teja

Ganta Ravi Teja

Share

Indian Actor || Director, Narayana Educational Institutions || TDP Youth Leader || Bheemili Assembly Constituency

26/05/2026

It’s Time and Let’s Bleed Yellow ! 💛

22/05/2026

To Everyone Out there in Andhra Pradesh .. Stay Hydrated .. Stay Covered .. Stay Safe ! We need to and we will overcome this Summer !

Photos from Ganta Ravi Teja's post 21/05/2026

యువ నాయకులు శ్రీ గంటా రవితేజ గారు ఈరోజు విశాఖపట్నం మాధవధారలోని VUDA కల్యాణ మండపంలో శ్రీ సాంగు వాసు గారి కుటుంబంలో నిర్వహించిన చిన్నారుల నామకరణ మరియు ఉయ్యాల వేడుక కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు ఆశీస్సులు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి, చిన్నారులు ఆరోగ్యంగా ఆనందంగా ఎదగాలని ఆకాంక్షించారు.

21/05/2026
Photos from Ganta Ravi Teja's post 20/05/2026

భీమిలి నియోజకవర్గం టి. నగరంపాలెంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ యల్లారమ్మ తల్లి పండగ మహోత్సవాల్లో యువ నాయకులు శ్రీ గంటా రవితేజ గారు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

అనంతరం గ్రామ ప్రజలందరికీ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

19/05/2026

మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు.. 'మత్స్యకారుల సేవలో' పథకం కింద నేరుగా అకౌంట్లలోకి ఆర్థిక సాయం!

Photos from Ganta Ravi Teja's post 18/05/2026

యువతలో సేవా భావం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు విద్యాసంస్థలు ముందుకు రావడం ఎంతో సంతోషకరం.
NSRIET విద్యార్థులు ప్రారంభించిన Project ECHO వంటి కార్యక్రమాలు సమాజానికి సానుకూల మార్పు తీసుకురాగల శక్తిని కలిగి ఉన్నాయి.

ఈ ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొని, యువతలో కనిపిస్తున్న ఆలోచనా పరిపక్వత, సేవా తపన చూసి ఎంతో ఆనందంగా అనిపించింది.
“Empower • Care • Help • Outreach” అనే భావనతో ముందుకు సాగుతున్న ప్రతి విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు.

సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి ఆలోచనకు నా పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.

18/05/2026

Want your public figure to be the top-listed Public Figure in Visakhapatnam?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Visakhapatnam
530 0XX, 531 1XX