Bala Rajeswara Rao
Welcome to official page of
BALA RAJESWARA RAO - BJP AP STATE PROTOCOL CONVENOR
28/04/2026
విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రైల్వే, సమాచార ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు తో కలిసి బాల రాజేశ్వర రావు గారు స్వాగతం పలికారు , కార్యక్రమం లో కేశవకాంత్ గారు, జి సి నాయుడు గారు మరియు తదితరులు కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది.
29/03/2026
విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలోని పెద్ద గంట్యాడ, ఆజ్ఞంపూడి మండలాల్లో Bharatiya Janata Party ఆధ్వర్యంలో నిర్వహించిన “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026” కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది.
ఈ శిక్షణలో పార్టీ చరిత్ర, కేంద్ర పథకాలు, సైద్ధాంతిక అంశాలు, బూత్ మేనేజ్మెంట్, SIR వంటి కీలక విషయాలు చర్చించబడ్డాయి. కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
*ముఖ్య వక్తగా బాల రాజేశ్వర్ రావు గారు* మార్గదర్శనం చేయగా, అనిల్ కుమార్ కార్యక్రమాన్ని పరిచయం చేశారు.
ఈ కార్యక్రమం పార్టీ బలోపేతానికి ముఖ్యమైన అడుగుగా నిలిచింది.
BJP Andhra Pradesh PVN Madhav PVN Madhav
29/03/2026
శ్రీ సత్య సాయి దివ్య మందిరం (ట్రస్ట్ ) స్వామీ గారు పిలుపు మేరకు ఎస్ కోట మండలం లో జరిగిన శ్రీ రాముడు కళ్యాణం లో ముఖ్య అతిధిలుగా పాల్గున్నా శ్రీ బాల రాజేశ్వరరావు గారు, పాండురంగా రావు గారు, బొబ్బిలి శ్రీను గారు దంపతులు..
22/03/2026
22-3-26
నేడు 89వార్డు లో చంద్రనగర్ పరదేసమ్మ ఆలయం నుంచి కొత్తపాలెం వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ(RSS) సింహాచలం నగర్ ఆధ్వర్యంలో పధ సంచలనం చేపట్టడం జరిగింది, కార్యక్రమంలో బాల రాజేశ్వర రావు గారు,నగర శాఖ సంఘ సభ్యులు, సేవకులు, అధిక సంఖ్య లో పాల్గున్నారు..
12/01/2026
ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో GVL Narasimha Rao గారు ఏర్పాటు చేసిన GVL మహా సంక్రాంతి సంబరాల పూజ కార్యక్రమం లో పాల్గొవడం జరిగింది
25/12/2025
A old memory with Shivraj Singh Chouhan garu in 1995
BJP Andhra Pradesh BJP INDIA Bjp visakhapatnam PVN Madhav Somu Veerraju Daggubati Purandeswari
Satya Kumar Y
25/12/2025
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి శతజయంతి సందర్భంగా, ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, PVN Madhav గారు ,కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అమరావతిలో వాజ్‌పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజాస్వామ్యాన్ని కవిత్వంతో అలంకరించిన వాజ్‌పేయి గారి వారసత్వం, దేశానికి శాశ్వత ప్రేరణ, ఈ కార్యక్రమం లో పాల్గొవడం జరిగింది 💐🙏
23/10/2025
- since 1992
One party one nation
15/10/2025
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మరియు ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ Somu Veerraju గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐🙏
04/10/2025
Darshaned lingaraj swamy temple in Bhubaneswar
04/10/2025
Bala Rajeswara Rao garu Met honourable governor of ODISHA SRI Dr. Hari Babu Kambhampati garu along with Former railway waltair DRM SRI Satpathy garu (Chief traffic controller officer, North east railway ) and Panduranga Rao garu took apart in this
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Visakhapatnam
530 0XX, 531 1XX