Sadananda Reddy BJP

Sadananda Reddy BJP

Share

(MODI KA PARIWAR) Telangana State Executive Member,BJP Former District President Vikarabad.

31/05/2026

కుంచం భూపాల్ గారి తండ్రి గారు, కుంచం లక్ష్మీనారాయణ గారు, ఈ రోజు ఉదయం 4:00 గంటలకు స్వర్గస్తులయ్యారు.

వారి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు వారి స్వగృహం వద్ద నిర్వహించబడతాయి.

ఓం శాంతి.

Photos from Sadananda Reddy BJP's post 10/05/2026

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పరడే గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది..

Photos from Sadananda Reddy BJP's post 08/05/2026

ఈరోజు జరిగిన పలు వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది..

08/05/2026
06/05/2026

Today Paper Clipping..

Photos from Sadananda Reddy BJP's post 05/05/2026

ఈనెల 10వ తేదీన నిర్వహించబడే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు వికారాబాద్ మండల సన్నాక సమావేశం లో పాల్గొనడం జరిగింది.

Photos from Sadananda Reddy BJP's post 05/05/2026

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు రాష్ట్రాల లో బిజెపి ఘన విజయం సాధించిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది.

Photos from Sadananda Reddy BJP's post 01/05/2026

మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా,పరోక్షంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 🙏

Photos from Sadananda Reddy BJP's post 27/04/2026

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు గారి జన్మదిన సందర్భంగా వారి జన్మదిన వేడుకల్ని వికారాబాద్ జిల్లా నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది..

Want your public figure to be the top-listed Public Figure in Vikarabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Vikarabad