Samala Pavan Reddy - BJP Corporator
Samala Pavan Reddy is MBA Graduate and Young Visionary leader of BJP Telangana.
20/05/2026
15/05/2026
As the world battled rising fuel costs after the West Asia conflict, India stood apart.
While several countries witnessed petrol & diesel hikes ranging from 20% to nearly 100%, India limited the increase to just +3.2% for petrol & +3.4% for diesel.
Even as Brent crude crossed $100/barrel & global markets turned volatile, India’s public sector oil companies absorbed huge losses for weeks to protect citizens from inflation & economic pressure.
This is governance with responsibility.
This is leadership that puts people first.
Under Hon'ble PM Shri Narendra Modi ji, India continues to balance economic stability with public welfare.
Glad to participate in the grand Hanuman Jayanti Shobha Yatra at Boduppal, organized by the Kashi Vishwanath Temple Committee and Keshav Nagar Colony Association.
The overwhelming participation reflects how strongly our nation remains connected to its culture, traditions, and dharma. Proud to witness this inspiring spirit of unity, devotion, and cultural pride.
🚩 Jai Shri Ram | Jai Hanuman 🚩
02/05/2026
తెలంగాణ గడ్డపై మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని వినేందుకు కదలిరండి. 🪷
మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం.
జన ప్రభంజనం సృష్టిద్దాం!
📍 ఛలో పరేడ్ గ్రౌండ్స్!
🗓️ తేదీ: మే 10, 2026
🕒 సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
29/04/2026
29/04/2026
27/04/2026
Warm birthday wishes to N. Ramchander Rao garu, Hon’ble State President of Bharatiya Janata Party, Telangana 🎉
Your dedication, vision, and tireless service continue to inspire karyakartas across the state. Wishing you good health, long life, and continued success in strengthening the party and serving the people.
Jai BJP 🙏
Naraparaju Ramchander Rao
14/04/2026
ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మొదటగా బోడుప్పల్ బీజేపీ పార్టీ కార్యాలయం నుండి కార్యక్రమాలను ప్రారంభించి బోడుప్పల్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.
సమాజంలో సమానత్వం, న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను మనం అందరం అనుసరించాలి.
జై భీమ్ 🇮🇳
12/04/2026
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 12 బోడుప్పల్‌లో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను వివరించడంతో పాటు, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల ప్రజావ్యతిరేక విధానాలు, వారి పరిపాలనా వైఫల్యాలను స్పష్టంగా తెలియచేయటం జరిగింది. 🚩
Narendra Modi Kishan Reddy Gangapuram
Naraparaju Ramchander Rao Eatala Rajendar
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Uppal