SLR YOUTH TUNI RURAL

SLR YOUTH TUNI RURAL

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SLR YOUTH TUNI RURAL, Political Candidate, Tuni, Tuni.

Photos from SLR YOUTH TUNI RURAL's post 10/06/2024

#తుని_నియోజకవర్గం
తుని టౌన్ లో #శ్రీ_ఆర్క_ఇంగ్లీష్_మీడియం_స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నియోజకవర్గ సీనియర్ నాయకులు #సుర్ల_లోవరాజు_గారు, యువ నాయకులు ాజేష్_గారు, మళ్ళ గణేష్,అంకంరెడ్డి నాన అబ్బాయి, లంక సునీల్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...

07/06/2024

ివ్య_గారు_ఎమ్మెల్యే అయిన సందర్భంగా తుని మండలం ోత్తూరు లో తెలుగు తమ్ముళ్ల సంబరాలు పాల్గొన్న #సుర్ల_లోవరాజు అన్నా...

Photos from SLR YOUTH TUNI RURAL's post 07/06/2024

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారిని ఈరోజు తమ కుటుంబ సమేతంగా దర్శించుకున్న తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ సుర్ల లోవరాజు గారు...

23/04/2024

#జాతరను తలపించిన #యనమల #దివ్య #నామినేషన్ కార్యక్రమం... ✌️✌️

12/01/2024
10/12/2023

#యువగళం_పాదయాత్ర లో #నారా_లోకేష్ గారి తో పాల్గొన్న #సుర్ల_లోవరాజు గారు....

01/12/2023

#తమ్ముళ్లు_యువ_గళం_పాదయాత్రకు సిద్ధంగా ఉండండి...👣

Photos from SLR YOUTH TUNI RURAL's post 01/11/2023

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ యనమల కృష్ణుడు గారి ఆధ్వర్యంలో తుని పట్టణ సాయి వేదిక ఫంక్షన్ హాల్లో తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, తుని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ సమావేశం జరిగింది.
యనమల కృష్ణుడు గారి ఇంటి వద్ద నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరై బైక్ ర్యాలీగా సభా ప్రాంగణం వద్దకు హాజరయ్యారు..
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత,పోలీట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు, తుని టిడిపి ఇన్చార్జ్ యనమల దివ్య గారు , కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సుర్ల లోవరాజు గారు, ప్రత్తిపాడు టిడిపి ఇన్చార్జ్ వరుపుల సత్య ప్రభ రాజా గారు నియోజకవర్గ టీడీపీ పరిశీలుకులు పెదిరెడ్డి చిట్టిబాబు గారు, తుని పట్టణ టీడీపీ ప్రెసిడెంట్ యినుగంటి సత్యనారాయణ గారు,jsp నాయకులు చోడిశెట్టి గణేష్ గారు,కోటనందురు మండల టీడీపీ ప్రెసిడెంట్ గాడి రాజుబాబు గారు, కోటనందురు మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ పెదపాత్రుని శ్రీనివాస్ గారు, తొండంగి మండల టీడీపీ ప్రెసిడెంట్ చొక్కా అప్పారావు గారు, తొండంగి మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ బెండపూడి నాయుడు గారు, తుని మండల టీడీపీ ప్రెసిడెంట్ అప్పన రమేష్, తుని మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ ధారకొండ వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు గారు,టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ గారు, క్లస్టర్స్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ\వార్డు టీడీపీ ప్రెసిడెంట్లు, నియోజకవర్గం, జిల్లా కమిటీ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు...

Photos from SLR YOUTH TUNI RURAL's post 21/10/2023

తుని నియోజకవర్గం
జాతీయ అధ్యక్షులు శ్రీ నారా #చంద్రబాబు_నాయుడు గారు ఆరోగ్యం బాగుండాలని ఆయన తొందరగా జైలు నుంచి బయటకు రావాలని సీనియర్ నాయకులు ృష్ణుడు గారి అధ్యక్షతన తొండంగి మండలం #పెరుమళ్ళ_పురం గ్రామం నుంచి ి_నగరం గ్రామం వరకు పాదయాత్ర చేసి ఏ వి నగరం గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి గుడిలో ఘనంగా పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని అందించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ివ్య గారు ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ ామకృష్ణుడు గారు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు #సుర్ల_లోవరాజు గారు పాల్గొన్నారు అంతే కాకుండా వీరితో పాటుగా యువత అధ్యక్షులు శివరామ కృష్ణన్ , మోత్కూరి వెంకటేష్ ,చొక్కా అప్పారావు,పేకేటి హరికృష్ణ, అప్పన రమేష్, చింతoనీడి అబ్బాయి , చొక్కా కాశీ, బంటుపల్లి అన్వేష్, బెండపూడి నాయుడు,భారీ ఎత్తున తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Photos from SLR YOUTH TUNI RURAL's post 16/10/2023

తేది.15.10.2023
తుని నియోజకవర్గం

జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు #నారా_చంద్రబాబు_నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఈరోజు తుని మండలం, #డి_పోలవరం గ్రామంలో "3వ రోజు" గ్రామ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబుతో నేను కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా తుని టీడీపీ ఇంచార్జ్ ివ్య గారు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ృష్ణ గారు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు #సుర్ల_లోవరాజు గారు పాల్గొన్నారు..
ఈ సందర్బంగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ #బాబుతో_నేను కరపత్రాలు పంచిపెట్టారు..
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన కారణంగా #న్యాయానికి_సంకెళ్లు అంటూ రాత్రి 7:00 గంటల నుండి 7:05 వరుకు చేతులకి సంకెళ్లు, రిబ్బన్స్ కట్టుకుని బాబు గారికి మద్దతుగా నిలబటం జరిగింది.
ఈ సందర్బంగా మాట్లాడుతూ డా.బి.అర్ అంబెడ్కర్ గారు కల్పించిన రాజ్యాంగ హక్కులను పక్కన పెట్టి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన చేస్తున్నాడు.
ఈరోజు రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలుస్తున్నారని, అయన త్వరలోనే నిర్దోషిగా బయటకి వస్తారని అన్నారు...

ఈ కార్యక్రమంలో తుని మండల టీడీపీ ప్రెసిడెంట్ అప్పన రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు గారు, కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్ గారు,టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ గారు,తుని మండల టీడీపీ మాజీ ప్రెసిడెంట్ వంగలపూడి బుజ్జి, మాజీ ఎంపీపీ అంకంరెడ్డి నానబ్బాయి, పలకా సోమేశ్వరరావు, jsp నాయకులు అంకంరెడ్డి లోకేష్,గ్రామ పార్టీ అధ్యక్షలు అలమండ వెంకటరమణ (చిరు ), jsp నాయకులు గుడపర్తి శ్రీను,తుని నియోజకవర్గ బీసీ సెల్ ప్రెసిడెంట్ వాడబోయిన సాంబయ్య, మండల ఎస్సి సెల్ ప్రెసిడెంట్ పెనుపోతల నూకరాజు,అలమండ వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ సుర్ల నానాజీ, దంతులూరి శ్రీనివాస్ రాజు, రాంబాబు రాజు,కాకినాడ జిల్లా వెలమ కమిటీ కన్వీనర్ పోతల రాంబాబు,jsp నాయకులు రాజా,బర్ల గోవింద్, బర్ల చిన్న మాజీ సర్పంచ్ చింతంనీడి అబ్బాయి, కాకినాడ జిల్లా టీడీపీ సెక్రటరీ చోడిశెట్టి శేషగిరి, jsp నాయకులు రమణ , రాజా పణింద్ర, బాబురావు,సాయి,తేనే నాగ శేషు, జనసేన శివ, కొజ్జువరపు ఆనంద్, వాడపల్లి రాము,నానాజీ, నాగం సతీష్,డి.పోలవరం గ్రామ టీడీపీ కార్యకర్తలు, మండల టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...

Photos from SLR YOUTH TUNI RURAL's post 01/10/2023

టీడీపీ జాతీయ అధ్యక్షులు #నారా_చంద్రబాబు_నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ #బాబుతో_నేను అనే కార్యక్రమును ఈరోజు #రాజుపేట పంచాయతీలో చేపట్టిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు #సుర్ల_లోవరాజు గారు....
ఈ కార్యక్రమంలో...
మాజీ ఎంపీటీసీ గింజల అప్పారావు గారు, మాజీ వైస్ ప్రెసిడెంట్ కిల్లాడ సత్యనారాయణ గారు,బూత్ కన్వీనర్ గొర్ల నాగేశ్వరరావు గారు, ఐటీడీపీ అధ్యక్షుడు సారిపల్లి అప్పలకొండ గారు, గింజల శ్రీను గారు, గింజల అప్పలరాజు గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు....

Photos from SLR YOUTH TUNI RURAL's post 01/10/2023

ఈరోజు రాజమండ్రి క్యాంప్ ఆఫీస్ లో నారా బ్రాహ్మణి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న మాజీ మంత్రులు ామకృష్ణుడు గారు, #ప్రత్తిపాటి_పుల్లారావు గారు, #గోరంట్ల_బుచ్చయ్య_చౌదరి గారు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు #సుర్ల_లోవరాజు గారు మరియు ముఖ్య నాయకులు....

Want your public figure to be the top-listed Public Figure in Tuni?
Click here to claim your Sponsored Listing.

Culinary Team

Attire

Website

Address


Tuni
Tuni
533401