_devotee_of_pspk__

_devotee_of_pspk__

Share

All About Pawan Kalyan Sir�
Fan Page #pawankalyan
Mashup's| Lyrical | bgm �
Political Updates |

19/07/2025

*గజరాజుల దాడులతో రైతులకు తీవ్ర నష్టం!!*

*కందకాలు తవ్వి, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి!!*

*సీఎం చంద్రబాబు గారికి దేవర మనోహర్ వినతి*

చంద్రగిరి నియోజకవర్గం, అటవీ సమీప ప్రాంతాల గ్రామాలపై గజరాజుల బెడద పెరిగిపోతోంది. ఎర్రవరిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాకాల, చంద్రగిరి మండలాల్లో అడవి ఏనుగులు తరచూ రావడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైతుల పంటలు నాశనం కావడం, ఇంటి వద్దకే ఏనుగులు రావడం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ నేపథ్యంలో బాధిత గ్రామస్తుల తరపున శనివారం చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ దేవర మనోహర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. ‘‘సమీప అడవుల నుంచి ఏనుగులు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయి. పంటలు ధ్వంసమవుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాణాలకు ప్రమాదం తలెత్తుతోంది. శాశ్వత పరిష్కారంగా సౌర కంచెలను ఏర్పాటు చేయాలని విన్నవించాను.

గ్రామాల వద్ద సరిహద్దుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, కందకాలు తవ్వడం ద్వారా గజరాజుల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చని దేవర మనోహర్ అభిప్రాయపడ్డారు. ఏనుగుల కదలికలపై పహరా, హెచ్చరికల బోర్డులు, అలారంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే కొంతమంది రైతులు వరుసగా రెండు సీజన్లు పంట నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన సిఎం సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

16/05/2025

Power Storm into theatres worldwide from June 12th 🔥🔥

29/04/2025

🙇🙏

03/04/2025

విజయవాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారితో భేటీ అయిన ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu గారు. ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నాగబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

13/03/2025

16/11/2024

sivudu God 🙏

14/11/2024

God 🙏🥹

29/10/2024

garu

Want your public figure to be the top-listed Public Figure in Tirupati?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Tirupati