Challa Rajesh
Never give up one you take decision
03/01/2024
*వైస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్, ఎంపీ విజయ్ సాయి రెడ్డి గారితో మాజీ ఎమ్మెల్యే సురాజన్ భేటీ*
నిన్న రాత్రి తాడేపల్లి లోని విజయ్ సాయి రెడ్డి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సత్యవేడు మాజీ ఎమ్మెల్యే సూరాజన్ గారు ,తనయుడు సూరజ్ ఆనంద్ గారు నియోజకవర్గ రాజకీయాల గురించి చర్చించారు. 2024 సత్యవేడు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని సురాజన్ గారు కోరినట్లు తెలుస్తోంది సానుకూలంగా స్పందించిన విజయ్ సాయి రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సురాజన్ పేరును సీఎం గారి దృష్టికి తీసుకెళ్నునట్టు సమాచారం.
Suraj Anandh
YS Jagan Mohan Reddy
Sathyavedu
Surajan Ex MLA Sathyavedu
Peddireddy Midhun Reddy
Peddireddy Ramachandra Reddy
Anand Yuvasena Sathyavedu
Suraj Anand Ysrcp
Suraj Anand
Hilights
22/12/2023
వైసీపీ తరఫున బీఫామ్ ఇస్తే 30 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తా : EX MLA స్వరాజ్@STAR9LIVE వైసీపీ తరఫున బీఫామ్ ఇస్తే 30 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తా : EX MLA స్వరాజ్star9tvlive ప్రతిక్షణం - ప్రజా పక్షం
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Tirupati