Kolli Raghu RamiReddy yuva sainyam
Helping hands for poor people
01/01/2026
01/01/2026
ఈ నూతన సంవత్సరంలో మీకు సంపద, అదృష్టం, ఆరోగ్యం, కీర్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....
మీకు మీ కుటుంబసభ్యులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు-2026
మీ కొల్లి రఘురామిరెడ్డి
09/04/2025
నిన్నటి రోజున వివాహ భోజనంబు రెస్టారెంట్ నందు స్నేహితులందరూ కలిసి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు పేరుపేరునా స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ కొల్లి రఘురామిరెడ్డి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రఘురామి రెడ్డి అన్న గారు
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ
మీ కొల్లి రఘురామిరెడ్డి
29/03/2025
లేత మామిడి ఆకుల తోరణాలు
శ్రావ్యమైన సన్నాయి రాగాలు
అందమైన ముగ్గులతో నిండిన వాకిళ్లు
కొత్త బట్టలతో పిల్లాపాపలు
ఉగాది పండుగకు ఇవే సంబరాలు
మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ....
మీ కొల్లి రఘురామిరెడ్డి
26/03/2025
ఈరోజున (26.03.2025) శ్రీ బాలాజీ డ్రగ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తిరుపతి లో 35వ వార్షికోత్సవ సభలో... పాల్గొన్న కొల్లి రఘురామిరెడ్డి గారు మరియు వీరు చేసిన సేవా కార్యక్రమాలకు ట్రస్టు సభ్యులు సన్మానించడం జరిగింది... దీనికి కొల్లి రఘురామిరెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది....
23/03/2025
తిరుపతి నందు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రి ఫెడరేషన్ (AP Chamber) మరియు తిరుపతి డిస్ట్రిక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
వారి సంయుక్త ఆధ్వర్యంలో 2025-26 కేంద్ర బడ్జెట్ పై ప్యాపారస్తులకు అవగాహన సదస్సు కార్యక్రమము.... అందరూ ఆహ్వనితులే.... మీ కొల్లి రఘురామిరెడ్డి
14/03/2025
ఈ రంగుల వసంతోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Tirupati