CYCLE SWAMY satram

CYCLE SWAMY satram

Share

Any time cycle swamy satram is ready to serve sai devotees. we are providing free meals at afternoon (12:30 to 2:30 ) and tiffen at night (8:00 to 9:30)

we are having annadana asharam. named HEMA SAI RAM ANNAPURNA CHARITABLE TRUST-shirdi / kasi. Widely known as ===> CYCLE SWAMY SATRAM

25/04/2025
Photos from CYCLE SWAMY satram's post 24/10/2023

Dussehra celebrations at shirdi 🙏🙏

Photos from CYCLE SWAMY satram's post 26/12/2021

భవానీపురం లో గిరి ప్రదక్షిణ చేస్తున్న భవాని భక్తులకు ప్రసాద వితరణ🙏🙏

29/11/2021

మీ చేతులమీదుగా మరిన్ని గొప్ప సేవా కార్యక్రమాలు చేయుటకు బాబా వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం 🙏🙏

గణపతి ఆరాధన, పుణ్యాహవాచన, రక్షాబంధన, ధారణ,తదుపరి శ్రీమద్ దివ్య సుందరకాండ పారాయణ ప్రారంభమవుతు 21/07/2021

గణపతి ఆరాధన, పుణ్యాహవాచన, రక్షాబంధన, ధారణ,తదుపరి శ్రీమద్ దివ్య సుందరకాండ పారాయణ ప్రారంభమవుతు గణపతి ఆరాధన, పుణ్యాహవాచన, రక్షాబంధన, ధారణ,తదుపరి శ్రీమద్ దివ్య సుందరకాండ పారాయణ ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటల 30 ని.....

గురుపౌర్ణమి సందర్భంగా 21 july 2021 నుంచి 24 july 2021 వరకు జరగబోయే కార్యక్రమాల వివరాలు🙏🙏 20/07/2021

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
🙏🙏🙏సాయి భక్తులందరికీ నమస్కారం🙏🙏🙏
"కలౌ దత్తం స్వయం గురుః". గురుపౌర్ణమి.... గురు స్వరూపాన్ని స్వయంగా భగవంతునిగా ఆరాధన చేసుకునేరోజు. సాక్షాత్తుగా షిరిడి క్షేత్రం లో సాయినాధుని సన్నిధిలో 4 రోజులు సాయినాధుని అనుగ్రహం కోసం విశేష యాగాన్ని శ్రీ సైకిల్ స్వామి గారు సకల్పించడం జరిగింది.భక్తులందరి గోత్ర నామాలతో ఈ నాలుగు రోజుల యాగము నిర్వహించడం జరుగుతుంది. 21వ తేదీ జూలై బుధవారం నుంచి ప్రారంభమై 24వ తేదీ జూలై శనివారం వరకు ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
22వ తేదీ జూలై కార్యక్రమాలలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మహా గణపతి ఆరాధన, పుణ్యాహవాచన, రక్షాబంధన, ధారణ,తదుపరి శ్రీమద్ దివ్య సుందరకాండ పారాయణ ప్రారంభమవుతుంది.
ఉదయం 9 గంటల 30 నిమిషాలకు అగ్ని ప్రతిష్టాపన, అగ్ని ఆరాధన తో మహా అద్భుత చండీ హోమం జరుగుతుంది. శాస్త్రంలో చెప్పబడిన అద్భుత మూలికలు ఔషధ పదార్థాల ను ఈ హోమం లో ఉపయోగిస్తున్నాము.

22వ తేదీ జూలై ఉదయం 7 గంటల నుంచి సుందరకాండ పారాయణ జరుగుతుంది.
తదుపరి 9:30 విశేష నవగ్రహ శాంతి హోమం జరుగుతుంది

23వ తేదీ జూలై ఉదయం ఏడు గంటలకు శ్రీదివ్య సుందరకాండ పారాయణ 9:30 నిమిషములకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనేక రకాల వ్యాధులనుంచి మరియు మృత్యుభయం నుంచి విముక్తి చెందడం కోసం "మృత్యుంజయ హోమము",:సంతాన రక్ష పాశుపత హోమము" లు జరుగుతాయి .

24 వ తేదీ జూలై గురుపౌర్ణమి మహోత్సవ సందర్భంగా సాయినాధుని దివ్య విగ్రహానికి పంచామృత స్నపన,విశేష ఆరాధన, శ్రీమద్ దివ్య సుందరకాండ పారాయణ జరుగుతాయి.
అనంతరం 9 గంటల 30 నిమిషాలకు సాయి శరణాగతి హోమము మరియు దత్త హోమము జరుగుతుంది.
యాగ సమాప్తి గా 12 గంటల 45 నిమిషాలకు మహా పూర్ణాహుతి కార్యక్రమం 24 రకాల వన మూలికలు పచ్చ కర్పూరం పట్టు వస్త్రం ల తో జరుగును .
ఈ కార్యక్రమ ములు
https://youtube.com/c/CYCLESWAMYSATRAMshirdikasi
లింక్ ద్వారా యూట్యూబ్ లో లైవ్ గా చూడవచ్చు.

గురుపౌర్ణమి సందర్భంగా 21 july 2021 నుంచి 24 july 2021 వరకు జరగబోయే కార్యక్రమాల వివరాలు🙏🙏

Want your hotel to be the top-listed Hotel in Shirdi?
Click here to claim your Sponsored Listing.

About :

we provide free meals to sai devotees at given satram at 12:15 pm to 2:30 pm and at night 8:00 pm to 9:30 pm.

rooms are also allotted to sai devotees with maintenance charges will be collected.

for room enquirer plz contact : 9247028070 or 9850266267 a week before u come to shirdi.this number will be available monday to saturday 10.am to 4.pm

Category

Telephone

Address


Opposite Police Station Road
Shirdi
423109