CHDHC
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CHDHC, Non-Governmental Organization (NGO), Shadnagar.
Center for Holistic Development of Human Consciousness is a project of ASWA (Amma Social Welfare Association) in collaboration with Jeevan Vidya - Hyderabad team.
Celebrating my 7th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
23/03/2026
*🌿✨ 3 రోజుల జీవన విద్య రెసిడెన్షియల్ వర్క్‌షాప్ (తెలుగు) ✨🌿*
ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడానికి, సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడానికి మనకు కావాల్సిన అతి ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్చుకునే అద్భుత అవకాశం.
*ఈ వర్క్ షాప్ ఎవరి కోసం? *
వ్యక్తిగత జీవితం మరియు వృత్తి జీవితం (work-life balance) మధ్య సమతుల్యత కోరుకునే వారికి.
పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా, భాగస్వామికి మంచి తోడుగా ఉండాలనుకునే వారికి.
సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలనుకునే వారికి.
భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలనుకునేవారికి
*తేదీలు: 27, 28, 29 మార్చి 2026 (శుక్రవారం, శనివారం, ఆదివారం)*
*వేదిక : తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా*
*రిజిస్ట్రేషన్ ఫీజు*
*మేము ఈ వర్క్ షాప్ ను ఒక "గిఫ్ట్" రూపంలో అందజేస్తున్నాము. మీరు పాల్గొనడానికి అయ్యే ఖర్చులను ఇంకెవరో దాతలు భరించబట్టి ఇది సాధ్యమైంది. వర్క్ షాప్ ముగిసిన తర్వాత మీకు ఇది ఉపయోగపడితే, ఇలా పదిమందికి ఉపయోగపడాలని అనిపిస్తే, అప్పుడు మీరు కొంత ధన సహాయం చేయవచ్చు. ఆ మొత్తము భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు వినియోగించబడుతుంది*
*నిర్వహణ: CHDHC మరియు మైత్రేయ బుద్ధ విహార, ఉండ్రాజవరం (తణుకు)*
*Facilitator:*
Siva Sankar Kantheti, Co-founder - CHDHC & Viridus Social Impact Solutions; Faculty - Indian School of Development Management, CBCT- Emory University,US*
*🔗 _రిజిస్ట్రేషన్ కోసం*
https://www.chdhc.org/tanuku
సంప్రదించండి:
రాజేష్: 93909 90539
అశోక్ : 81217 31109
జయానంద్: 97428 28913
Online Jeevan Vidya Workshop: 15-22 March 2026 (Sun-Sun)
Session: 6:30-8am; Q&A: 9-10pm IST every day
🔗 Register https://www.chdhc.org/online
Are you facing:
* 😟 Anxiety or confusion?
* 💔 Relationship challenges?
* ⚖️ Difficulty balancing work, health, parenting?
* 🌍 Concerns about society or environment?
* ❓ Deeper questions about life and purpose?
Though these seem different, they arise from a common root.
✨ This workshop offers clarity and a practical path for inner growth and harmonious living.
Contact: 93909 90539
*Team CHDHC*
11/02/2026
Kindly share it in your circles and if anyone is interested in knowing more about Jeevan Vidya, Please join the WhatsApp group community:
https://chat.whatsapp.com/HdvoS4dnT9f5R0NtDd2R8L?mode=ems_qr_c
*For Queries Contact: 9390990539*
*Team CHDHC* (https://www.chdhc.org)
🌿✨ *జీవన విద్య ఆన్‌లైన్ వర్క్‌షాప్ (తెలుగు)* ✨🌿
😟 *ముఖ్యంగా ఇటు ఇంట్లో, అటు ఆఫీస్ లో .... రోజు వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వలన ఆందోళన, గందరగోళం, అసంతృప్తి, కుటుంబ సంబందాలు సరిగా లేకపోవడం....*
❓ నా కోరికలు ఏమిటి?
❓ నా లక్ష్యం ఏమిటి?
❓ సంతోషంగా ఉండటానికి నిజమైన అర్థం ఏమిటి?
👉 ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానాలు కావాలా?
*అయితే ఈ వర్క్‌షాప్ ...*
👉 *మన వ్యక్తిగత జీవితంలో,*
👉 కుటుంబ బంధాలలో,
👉 *సమాజంతో సంబంధాల్లో*,
👉 ప్రకృతితో కలిసి జీవించే పద్ధతుల్లో....
*ఇలా మనిషి జీవితంలోని అత్యంత ముఖ్యమైన విభాగాలలో, మనం నిత్యం ఎదుర్కొనే చాలా సమస్యలను ఎలా అధిగమించాలో మీకు స్పష్టత ఇవ్వగలదు*
తేదీలు: *January 24 నుండి 31, 2026 వరకు (శనివారం నుంచి శనివారం వరకు)*
⏰ సమయం: *8:30pm నుండి 10:00pm వరకు*
💻 Zoom ద్వారా ఆన్లైన్
*సీట్లు పరిమితం అయి ఉన్నాయి — వెంటనే రిజిస్టర్ అవ్వండి* 🔗 www.chdhc.org/online
*సంప్రదించండి:*
రాజేష్: 93909 90539
అశోక్ రెడ్డి: 81217 31109
శ్రీనివాస్: 99488 85111
🌸 CHDHC — Centre for Holistic Development of Human Consciousness
ఈ వర్క్‌షాప్ మీ జీవిత దారిని మార్చేందుకు
Kindly share it in your circles and if anyone is interested in knowing more about Jeevan Vidya, Please join the WhatsApp group community:
https://chat.whatsapp.com/GWFhnd62ZzR55WH5kf7fo3?mode=hqrc
14/11/2025
Kindly share it in your circles and if anyone is interested in knowing more about Jeevan Vidya, Please join the WhatsApp group community:
https://chat.whatsapp.com/HdvoS4dnT9f5R0NtDd2R8L?mode=ems_qr_c
జీవన విద్య ఆన్‌లైన్ వర్క్‌షాప్ (తెలుగు) ✨🌿
😟 ముఖ్యంగా ఇటు ఇంట్లో, అటు ఆఫీస్ లో .... రోజు వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వలన ఆందోళన, గందరగోళం, అసంతృప్తి, కుటుంబ సంబందాలు సరిగా లేకపోవడం....
❓ నా కోరికలు ఏమిటి?
❓ నా లక్ష్యం ఏమిటి?
❓ సంతోషంగా ఉండటానికి నిజమైన అర్థం ఏమిటి?
👉 ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానాలు కావాలా?
అయితే ఈ వర్క్‌షాప్ ...
👉 మన వ్యక్తిగత జీవితంలో,
👉 కుటుంబ బంధాలలో,
👉 సమాజంతో సంబంధాల్లో,
👉 ప్రకృతితో కలిసి జీవించే పద్ధతుల్లో....
ఇలా మనిషి జీవితంలోని అత్యంత ముఖ్యమైన విభాగాలలో, మనం నిత్యం ఎదుర్కొనే చాలా సమస్యలను ఎలా అధిగమించాలో మీకు స్పష్టత ఇవ్వగలదు
📅 తేదీలు: అక్టోబర్ 4 నుండి 11 వరకు (శనివారం నుంచి శనివారం వరకు)
⏰ సమయం: ఉదయం 6:30 నుండి 8:00 వరకు (ఇంటి పని, ఆఫీస్ పని మొదలవక ముందే)
💻 Zoom ద్వారా ఆన్లైన్
సీట్లు పరిమితం అయి ఉన్నాయి — వెంటనే రిజిస్టర్ అవ్వండి 🔗 www.chdhc.org/online
సంప్రదించండి:
రాజేష్: 93909 90539
అశోక్ రెడ్డి: 81217 31109
శ్రీనివాస్: 99488 85111
🌸 CHDHC — Centre for Holistic Development of Human Consciousness
ఈ వర్క్‌షాప్ మీ జీవిత దారిని మార్చేందుకు ఒక అవకాశం. మీ మిత్రులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి.
❓ నా కోరికలు ఏమిటి?
❓ నా లక్ష్యం ఏమిటి?
❓ సంతోషంగా ఉండటానికి నిజమైన అర్థం ఏమిటి?
ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానాలు కావాలా?
tho attend avvandi
📅 తేదీలు: అక్టోబర్ 4 నుండి 11 వరకు ⏰ సమయం: ఉదయం 6:30 నుండి 8:00 వరకు
💻 Zoom ద్వారా ఆన్లైన్
వెంటనే రిజిస్టర్ అవ్వండి 🔗 www.chdhc.org/online
రాజేష్: 93909 90539
అశోక్ రెడ్డి: 81217 31109
శ్రీనివాస్: 99488 85111
anni prantala telugu vallu
Click here to claim your Sponsored Listing.
Contact the organization
Telephone
Website
Address
Shadnagar