EditPoint Ramesh

EditPoint Ramesh

Share

Chairman & Founder @ EditPoint India
Telangana State General Secretary @ Aasraa Consumer Rights Organization
Editor in Chiff PhotoSpot Magazine

02/06/2026

ఈ రోజు ai స్టూడెంట్స్ కోసం చేసిన ఇమేజ్
తయారుగా ఉండండి
saradaga

Photos from EditPoint Ramesh's post 26/05/2026

🙏 హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

నిన్న రవీంద్రభారతిలో జరిగిన సురక్ష పరివార్ హెల్త్ కార్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక అభివాదాలు మరియు కృతజ్ఞతలు.

మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ మరియు నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకోవడం మా బాధ్యతగా భావిస్తున్నాము. మా వల్ల అయినంత వరకు ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం నిరంతరం సేవ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాము.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అన్ని ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులకు, PPIN టీమ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు.

📌 రవీంద్రభారతి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఒక వారం లోపు ఫ్యామిలీ సురక్ష హెల్త్ కార్డులు అందజేయబడతాయి.

📸 ఫోటోగ్రాఫర్ల కోసం దేశంలోనే తొలిసారి – సురక్ష పరివార్ హెల్త్ కార్డ్!

ఈ ప్రత్యేక హెల్త్ కార్డ్ ద్వారా లభించే ప్రయోజనాలు, అర్హతలు, హెల్త్ కార్డ్ ఎలా పొందాలి వంటి పూర్తి వివరాలు మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

20/05/2026

Grater Hyderabad East Zone PST Meeting ..

20/05/2026

తెలంగాణ రాష్ట్ర డిజి ప్రెస్ ల్యాబ్ ఓనర్స్ & డీలర్స్ సమావేశం | 20-05-2026 Minarva Grand Secundrabad

16/05/2026

Modi Garu ,, SVS Venkat garu chepparu ,, Anduke Cycle mida ila office ki Ai lo

15/05/2026

Ai workshop Coming Soon...

15/05/2026

ఈరోజు K. T. Rama Rao గారిని మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం లభించింది.

EditPoint India తో పాటు
Photo Parivar India Network (PPIN),
Vyapaar Mahila Network (VMN),
Padmashali Vyapaar Network (PVN) కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, యువత & వ్యాపార అభివృద్ధిపై దాదాపు 2 గంటల పాటు విస్తృతంగా చర్చించడం జరిగింది.

ఆయన ఇచ్చిన సూచనలు, ప్రోత్సాహం ఎంతో ప్రేరణనిచ్చాయి. 🙏

13/04/2026

Updates coming soon...

07/04/2026

Kanukondi Chuddam --- Evarevaru - Year Kuda

27/03/2026

🌸 Sri Rama Navami 🌸
On this divine occasion of Sri Rama Navami,
may Lord Rama bless you with:
✨ Strength to overcome every challenge
✨ Wisdom to take the right path
✨ Success in your profession and business
✨ Peace, happiness, and prosperity in life
Let us follow the values of Truth, Discipline, and Commitment inspired by Lord Rama.
💐 Warm Wishes from EditPoint Ramesh
Wishing you and your family a Happy Sri Rama Navami!

🌸 శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🌸
ఈ పవిత్రమైన శ్రీ రామ నవమి సందర్భంగా
శ్రీరాముడు మీకు ప్రసాదించాలి:
✨ ప్రతి సమస్యను అధిగమించే శక్తి
✨ సరైన మార్గాన్ని ఎంచుకునే జ్ఞానం
✨ మీ వృత్తి, వ్యాపారంలో విజయాలు
✨ జీవితంలో శాంతి, ఆనందం, ఐశ్వర్యం
శ్రీరాముడి సత్యం, క్రమశిక్షణ, నిబద్ధత మనకు స్ఫూర్తి కావాలి.
💐 మీకు మరియు మీ కుటుంబానికి హృదయపూర్వక
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!

Want your business to be the top-listed Gym/sports Facility in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Street No. 1, Padmaraonagar
Secunderabad
500025

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm