Dr P Sushmitha Shankar Rao

Dr P Sushmitha Shankar Rao

Share

Ex Chairperson - Sri Ganesh Temple, Secunderabad, Endowments Department.

13/05/2024

నేడు మా నాన్నగారు, మాజీ మంత్రివర్యులు శ్రీ డా.పి. శంకర్ రావు గారితో కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మారేడుపల్లి 150 డివిజన్ బూత్ నెంబర్ 217, ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.

05/05/2024

ప్రధాని శ్రీ Narendra Modi గారు తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితం, గణనీయ వార్షిక ఆర్థిక వృద్ధికి సంకేతంగా ఏప్రిల్ 2024లో రూ.2,10,267 కోట్ల జీఎస్టీ వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డ్.

02/05/2024

ఔర్ ఏక్ బార్ మోదీజీ సర్కార్..

01/05/2024

శ్రమజీవుల కష్టానికి గుర్తింపు.. చెమట చుక్క విలువకు చాటింపు.. కార్మిక పోరాటానికి మేలిమలుపు.. మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా
కార్మిక, కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు..

30/04/2024

బిజెపి విజయం... మారనున్న ప్రయాణ ముఖచిత్రం...

29/04/2024

మరో ఐదేళ్లపాటు ఉచిత రేషన్
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ..

26/04/2024

ఆదాయం, ఆరోగ్యం, విద్యకు మోదీ గ్యారంటీ.

26/04/2024

Empowering Vishwakarmas, MSMEs and small traders is .

23/04/2024
22/04/2024

మహిళల భవిత మార్చిన మోడీ గారే మళ్ళీ రావాలి.

21/04/2024

మోడీ గారి కృషితో ఆర్థికంగా పురోగమించిన భారత్..

18/04/2024

మోడీ గారి కృషి ఫలితంతో బలోపేతమవుతున్న రక్షణ రంగం.

Want your public figure to be the top-listed Public Figure in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Secunderabad
500009