SGS Veda Patha Shala
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SGS Veda Patha Shala, School, Avadhoota Datta Peetham, Mysore.
17/02/2026
జయగురుదత్త
శ్రీ స్వామీజీ వార్ల దివ్యాశీస్సులతో సద్గురువుల ఆజ్ఞానుసారం మాఘ బహుళ అమావాస్య సందర్భంగా ఈరోజు వేద పాఠశాలలో మహాసౌర హోమం చేయటం జరిగింది.
13/02/2026
జయగురుదత్త
శ్రీస్వామీజీ వార్ల దివ్యాశీస్సులతో వేద పాఠశాల వెనుక భాగంలో ఉన్నటువంటి చాముండి అమ్మవారికి ఈరోజు కుంభసంక్రమణ ప్రయుక్తంగా వేద విద్యార్థులచే విశేషపూజలు జరిగినాయి.
06/02/2026
ಜಯಗುರುದತ್ತ
ಉಭಯ ಶ್ರೀಗಳ ಆಶೀರ್ವಾದಗಳೊಂದಿಗೆ ಇವತ್ತು ಹಸ್ತ ನಕ್ಷತ್ರ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಅರುಣಪ್ರಶ್ನ ಪೂರ್ವಕ ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರಗಳು ಮಾಡಲಾಯಿತು.
జయగురుదత్త
శ్రీస్వామీజీ వార్ల దివ్యాశీస్సులతో ఈరోజు హస్త నక్షత్ర ప్రయుక్తంగా అరుణప్రశ్న పూర్వక సూర్య నమస్కారాలు చేయటం జరిగింది.
ಜಯಗುರುದತ್ತ
23/01/2026
శ్రీ వసంత పంచమి పూజ
19/01/2026
18/01/2026
జయగురుదత్త
శ్రీ స్వామీజీ వార్ల దివ్యాశీస్సులతో సద్గురువుల ఆజ్ఞానుసారం పుష్య బహుళ అమావాస్య సందర్భంగా ఈరోజు వేద పాఠశాలలో నారాయణ హోమం చేయటమైనది.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Avadhoota Datta Peetham
Mysore
570025