Revanth Reddy - The future of Telangana

Revanth Reddy - The future of Telangana

Share

Revanth Reddy is the only one alternate for undemocratic, dictator rulers KCR and KTR
Save Telangana...Save democracy. Jai Telangana...Jai Congress.

13/04/2024

నాకున్న పని భారం వల్ల, మన పేజీకి సమయం కేటాయించలేక పోతున్న, ఎవరైన ఈ పేజీని సమర్ధవంతంగా నిర్వహించ గలవారు వుంటే సంప్రదించండి DM

23/03/2024

Anumula Revanth Reddy Telangana Congress అన్నా, brs పార్టీ ఎక్కువ సీట్లు bc లకు కేటాయించింది, మన పార్టీని ఇరుకున పెట్టె ఆలోచన, ఆలోచించండి

02/02/2024

త్యాగాల మాగాణం…
ఇంద్రవెల్లి రణ గానం…
దండు కదలాలి…
జెండా ఎగరాలి

తెలంగాణ పునర్నిర్మాణ సభ
ఫిబ్రవరి -2
ఇంద్రవెల్లి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

23/01/2024

సీతక్కతో..

22/01/2024
22/01/2024

రామున్ని కొలవాల్సిన దెగ్గర, మోడీ ప్రచారం 😭

22/01/2024

జై శ్రీరామ్ 🙏

#జైశ్రీరామ్

Photos from Revanth Reddy - The future of Telangana's post 21/01/2024

BRS నాయకుల అండ దండలతో గత 6 ఏండ్లుగా నగరం లో వ్యభిచార ముఠా నడిపిన BRS నాయకుడు అఖిల్ పహెల్వాన్ నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అర్ధ రాత్రి ఎట్టకేలకు గుట్టు రట్టు చేసి అరెస్ట్ చేసింది.

గులాబి చీడ ఎంత ప్రమాదమో ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి.

వ్యభిచారం కిడ్నాప్ లు మర్డర్ లు రేపులు ఇలాంటి క్రూర క్రీడలు అన్ని గులాబి ప్రభుత్వంలోనే జరగటం తెలంగాణకే అవమానకరం.
😡😡😡😡

గ్లోబరీనా సంస్థ గురించి తెల్వదా చోటే బఫ్యూన్?

గ్లోబరీనా సంస్థ గురించి తెల్వదా చోటే బఫ్యూన్?
గత 20 సంవత్సరాల నుంచి, ప్రభుత్వ పరీక్షలు మరియు డాటా ని స్టోర్ చేస్తున్న మన ప్రభుత్వ సంస్థ, IT మంత్రిత్వ శాఖకి చెందిన Center For Good Governance కి కాకుండా వేరే ప్రైవేట్ సంస్థ కొరకు ఎందుకు టెండర్ లు పిలిచారు? సరే కొత్త టెక్నాలజీ కొరకు పిలిచారే అనుకుందాం?
మరి కొత్తగా టెండర్ ఖరారైన సంస్థ గూర్చి తెలుసుకోకుండా, ప్రపంచం మొత్తం తిరిగి భజన్ లు చేసుకున్న, గ్లోబల్ సెమినార్ లు నిర్వహించిన, టెక్నాలజీ నీకు తెలిసినంతగా ఎవ్వరికి తెల్వదు అని ఫోజు కొట్టుకుంటా గంటలు గంటలు సోళ్లు ఇంగ్లీసు మాట్లాడే IT మంత్రిగా వుండి ఎం పీకినావు చోటే బఫ్యూన్?
అసలు మన ప్రభుత్వ సంస్థ వెబ్సైట్ చూడు ఎంత మంచిగుందో, ఆ దిక్కుమాలిన గ్లోబరీనా సంస్థ వెబ్సైట్ చూడు ఎట్లుందో, అసలు ఎట్లా ఇచ్చారు రా వాళ్ళకి?

2 లక్షలు తక్కువ టెండర్ వేశారు అని, కకృతి పడి, ఆ సంస్థ గూర్చి ఎం తెలుసుకోకుండా, 10 లక్షల మంది పిల్లల భవిష్యత్ ని ఆగం చేస్తిరె, మీ అయ్య చేసే ఒక్క రోజు ప్రభుత్వ ఖర్చు అంతకూడా కాదు ఆ 2 లక్షలు...

తూ మీ భ చే

Website

Alerts

Be the first to know and let us send you an email when Revanth Reddy - The future of Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.