Datta Rameswara Kshetram
Official Face Book Page of Sri Datta Sachchidanada Nagareswara Trust Manginapudi (Datta Rameswara Kshetram)
22/02/2026
15/02/2026
దయచేసి అన్ని గ్రూపుల్లోకి షేర్ చేయ ప్రార్థన
శ్రీ గురు దత్త జై గురు దత్త మహాశివరాత్రి పర్వదినము 15 /2 /26 ఆదివారం ఉదయం 9 గంటలకు స్పటిక శివలింగమునకు మరియు శ్రీ దత్త స్వామి కి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు జరుగును
మధ్యాహ్న 12 గంటలకు దత్త భిక్ష మరియు నిత్య అన్న ప్రసాదం వియోగము
రాత్రి ఏడు గంటలకు శివ కళ్యాణం జరుగును
నాలుగు జాములు అనగా సాయంత్రం 6 గంటలకు రాత్రి 9 గంటలకు రాత్రి 12 గంటలకు మరియు తెల్లవారుజామున 3 గంటలకు స్పటిక శివలింగం మనకు రుద్రాభిషేకము జరుగును
16 తేదీ సోమవారం ఉదయం ఐదు గంటలకు మహా మంగళహారతి మంత్రపుష్పం అనంతరం తీర్థ ప్రసాద వినియోగం
రుసుము 200 రూపాయలు
శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాశ్రమము బుట్టాయి పేట మచిలీపట్నం
9491248245,9030223368,9885626711 9491584700
జై గురుదత్త శ్రీ గురుదత్త
01/02/2026 ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా మంగినపూడి దత్త రామేశ్వరం తీర్థ క్షేత్రం నందు గల దత్తాత్రేయస్వామివారి దేవాలయం నందు అనగా దేవి సమేత దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, పూజలు నిర్వహించును అనంతరం దత్త హోమం నిర్వహించబడును ఈ అభిషేకము హోమము చేయించుకో దలిచిన భక్తులు తమ గోత్రనామాలతో కౌంటర్ నందు రసీదు పొంది ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము.
జై గురుదత్త
శ్రీ గురుదత్త జై గురుదత్త
మాఘపూర్ణిమ ఫిబ్రవరి ఫస్ట్
1/2/26, ఆదివారము
ఉదయం ఏడున్నర గంటలకు సూర్య నమస్కారములు అరుణ పారాయణ ప్రారంభం
ఉదయం 10 గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రతములు దత్త హోమము ప్రారంభం
పూర్ణాహుతి అనంతరం అందరికీ అన్న ప్రసాద వినియోగం
సాయంత్రం ఐదున్నర గంటలకు సంపూర్ణ భగవద్గీత పారాయణ, రథోత్సవము
( వ్రతములో పాల్గొనవారు పూజా ద్రవ్యములు వారే తెచ్చుకొనగలరు)
వ్రతం నందు పాల్గొనటకు ఎటువంటి రుసుము లేదు
అన్ని సేవలకు 500 రూపాయలు.... కార్యవర్గము
శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాశ్రమము ముట్టాయిపేట మచిలీపట్నం
9030223368,9491584700,985626711,9491248245
శ్రీ గురుదత్త జై గురుదత్త
భీష్మ ఏకాదశి జనవరి 29వ తేదీ గురువారం
సాయంత్రం 6 గంటలకు
శ్రీ వరదత్త వెంకటేశ్వర స్వామి వారికి విశేష అర్చన
అనంతరం విష్ణు సహస్రనామ పారాయణ
100 రూపాయలు
పారాయణ అనంతరం ప్రసాదం నియోగం.. కార్యవర్గము
శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాశ్రమ బుట్టాయిపేట మచిలీపట్నం, 9030223368,,9 4 9 1 5 8 4 7 0 0, 9885626711,9491248245
శ్రీ గురుదత్త జై గురుదత్త
ధనుర్మాసము
ఈ సందర్భంగా ఈ నెల రోజులు ఉదయం ఏడు గంటలకు ప్రతి సంవత్సరం వలెనే విశేష అర్చన జరిపి ఆ నివేదన ప్రసాదమును భక్తులందరికీ అందజేయబడును
ఒకరోజు ప్రసాదసేవాకర్త 300 రూపాయలు
ఒకరోజు స్వీట్ ప్రసాదం చేయించదలచిన వారు 988562671లో సంప్రదించగలరు
కార్యవర్గము శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాశ్రమము బుట్టాయిపేట మచిలీపట్నం 9885626711,9030223689491248245
శ్రీ గురుదత్త జై గురుదత్త
ముక్కోటి ఏకాదశి ది 30 12 25 మంగళవారం
ఉదయం 6 గంటలకి ఉత్తర ద్వారా దర్శనము మరియు శ్రీ వరదత్త వెంకటేశ్వర స్వామి వారికి విశేష అర్చన
ఉదయం 10 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అనంతరం అందరికీ అన్న ప్రసాద వినియోగము రుసుము 100 రూపాయలు
కళ్యాణమునందు పాల్గొనదల్చిన వారు 9885626711 లో సంప్రదించగలరు సాయంత్రం 6:30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణ అనంతరం తీర్థ ప్రసాద వినియోగం కార్యవర్గము శ్రీ దత్తాశ్రమము బుట్టాయిపేట మచిలీపట్నం వివరములకు 9885626711,949124845,
903022368
Click here to claim your Sponsored Listing.
Category
Contact the place of worship
Website
Address
Manginapudi Beach
Machilipatnam
521002