Gosula Rajasekhar Reddy

Gosula Rajasekhar Reddy

Share

YSRCP

Photos from Gosula Rajasekhar Reddy's post 20/10/2025

జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర దీపావళి పండుగ సంబరాలు..

17/10/2025

విశాఖ గూగుల్ డేటా సెంటర్ పై కర్ణాటక ఐటీ మినిస్టర్ ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..

డేటా సెంటర్లకు భారీ స్థాయిలో విద్యుత్ & నీరు అవసరం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ కు ఉచితంగా భూములు , విద్యుత్ & నీరు అందిస్తుంది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్లకి సంవత్సరానికి రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చింది..

రాష్ట్రాలు ఇంత భారీ స్థాయిలో ప్రైవేటు కంపెనీలకు సబ్సిడీలు ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది..

ఇంత ఖర్చు పెట్టినా ఉద్యోగాలు ఏమైనా వస్తాయా అంటే.. 200 నుంచే 300 లోపు ఉద్యోగాలు మాత్రమే వస్తాయి..

మన దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చే స్థాయిలో లేదు..

ఇవన్నీ వాళ్లు చెప్పరు.. గూగుల్ వచ్చింది అని మాత్రమే పత్రికల్లో రాస్తారు..

అన్ని రాయితీలు మేము ఇస్తే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని అంటారు కదా..

- కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే

05/10/2025

ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మాదిరిగా.. ఫాస్ట్ లిక్కర్ సెంటర్స్ వచ్చాయన్నమాట..

16/09/2025

కలెక్టర్లతో మీటింగ్ స్టార్ట్ అయిన అరగంట కి వచ్చారు శ్రీమాన్ DCM గారు..

అప్పటికే తన శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ డిస్కషన్ మొదలయ్యింది.. శ్రీమాన్ DCM గారు ఒక్కమాట కూడా మాట్లాడలేదు..

ఒక గంట కు టీ బ్రేక్ ఇచ్చారు.. CM తో కలిసి టీ తాగి వచ్చి కూర్చున్నారు..

సరే లంచ్ వరకు ఉంటారేమో అనుకున్నా..

టీ బ్రేక్ నుండి వచ్చిన 5 నిమిషాలకే జంప్..

లంచ్ తర్వాత ఒక అరగంట ఉన్నారు.. అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు..

ఈ మాత్రం టీ, లంచ్ కోసం హైదరాబాదు నుండి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రావాలా DCM గారు..??

16/09/2025

కట్టని మెడికల్ కాలేజీలకు పేరులు మార్చమని జీవో ఎందుకు ఇచ్చారో కూటమి నాయకులు ఆన్సర్ చెప్పండి..

ఫేస్ -1 లో 5కాలేజీలు, ఫేస్ -2 లో 5 కాలేజీల పేర్లు చేంజ్ చేయండి క్లియర్ గా రాసినారు GO లో..

#దుష్టకూటమి

16/09/2025

పచ్చ పార్టీ అవినీతి తట్టుకోలేక మరో పెద్ద పరిశ్రమ పరార్.. ఆంధ్రప్రదేశ్ లో ఆగని ఎల్లో విద్వంసం!!

15/09/2025

99 రూపాయల చీప్ లిక్కర్ తాగితే ఆరోగ్యం గా ఉంటారు😂😂😂

Photos from Gosula Rajasekhar Reddy's post 15/09/2025

ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చారు..

టీడీపీ చేసే ప్రతి అబద్ధపు ప్రచారాన్ని ఇలా ఆధారాలతో సహా ఎండగట్టాలి..

Want your public figure to be the top-listed Public Figure in Kukatpalli?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Kukatpalli