DSR Followers

DSR Followers

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DSR Followers, Politician, Kothapet.

29/11/2025

తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రక మలుపు తిప్పిన రోజు #దీక్షాదివస్ !

చావు అంచుకు వెళ్ళి రాష్ట్రాన్ని సాధించిన బాపు దీక్షకు పదహారేళ్ళు ! 🙏

#జైతెలంగాణ ✊

29/11/2025

దీక్షా దివస్‌ను ఘనంగా జరుపుకుందాం!

చావునోట్లో తలపెట్టిన కేసీఆర్ సాహసాన్ని గుర్తు చేసుకుందాం..
నెత్తురు మరిగించుకుందాం..
ఆత్మాభిమానాన్ని రగిలించుకుందాం..
తెలంగాణ చైతన్య దీపాన్ని వెలిగించుకుందాం..

జై తెలంగాణ✊

29/11/2025

మీ త్యాగం తెలంగాణకు స్వాతంత్ర్యం..
మీ దీక్ష తెలంగాణకు వచ్చే రక్ష..
మీ జననం తెలంగాణ కోసం..
మీ ప్రాణం తెలంగాణ జనం..
మాది తెలంగాణ అని మేము గర్వంగా చెప్పేలా చేసిన బాపు KCR మీకు దీక్షాదివస్ శుభాకాంక్షలు🙏✊🔥💐

29/11/2025

చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్ష దివస్ 🙏🙏

29/11/2025
29/11/2025
Want your public figure to be the top-listed Public Figure in Kothapet?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Kothapet