Bathukamma Channel
this a traditonal chanal, telangana and AP samscruthi, political, movie, analysis
21/06/2026
కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కోడిగుడ్డు హోల్‌సేల్ ధర రూ. 6.35 గా ఉంది. రిటైల్ మార్కెట్, సూపర్ మార్కెట్లలో ఒక్కో గుడ్డు ధర రూ. 7 నుంచి రూ. 7.50 వరకు పలుకుతోంది. 30 గుడ్లు ట్రే ధర రూ. 190.50 వరకు ఉంది. రిటైల్ లో రూ. 225 గా ఉంది.
21/06/2026
జేఈఈ తెలంగాణ టాపర్ వివన్ మహిశ్వరిని సత్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జేఈఈ మెయిన్ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించడంతో పాటు, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఆల్ ఇండియా 61వ ర్యాంకు (AIR 61) సొంతం చేసుకున్న వివన్ మహిశ్వరి.
21/06/2026
అమ్మ నువ్వెక్కడా.. పడక సుఖం కోసం పంచ ప్రాణాలే తీసావు కాదా. లోకం తెలియని నాకు పరలోకానికి పంపావు. ప్రియుడి మోజులో పడి జీవితాన్నే నాశనం చేసుకున్నావు. మనం బాగుండాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్న నాన్నకు ద్రోహం చేశావు. పేగు తెచ్చుకుని పుట్టిన నన్ను బండకేసి బాదావు. చివరికి ఏం చేశావు. జైలులో అయినా సక్రమంగా ఉండు. నీ చేతితో రాసిన మరణ శాసనం నాకు ఎప్పటికీ గుర్తుంటుందమ్మ. బాయ్.. ఇక సెలవు. నీ లాంటి అమ్మలు పిల్లలను కనకండి. పెళ్లిలే చేసుకోకండి.
21/06/2026
అమ్మ నువ్వెక్కడా.. పడక సుఖం కోసం పంచ ప్రాణాలే తీసావు కాదా. లోకం తెలియని నాకు పరలోకానికి పంపావు. ప్రియుడి మోజులో పడి జీవితాన్నే నాశనం చేసుకున్నావు. మనం బాగుండాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్న నాన్నకు ద్రోహం చేశావు. పేగు తెచ్చుకుని పుట్టిన నన్ను బండకేసి బాదావు. చివరికి ఏం చేశావు. జైలులో అయినా సక్రమంగా ఉండు. నీ చేతితో రాసిన మరణ శాసనం నాకు ఎప్పటికీ గుర్తుంటుందమ్మ. బాయ్..
21/06/2026
యూట్యూబర్ రజిత ఇంట్లో పోచమ్మ బోనాలు సందడి.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు. కాలిపోయిన బస్సు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సులో అలుగునూర్ వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందికి దించారు. ఆ తర్వాత బస్సు కాలిపోయింది.
21/06/2026
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ పేదింటి మహిళ కష్టాన్ని చూసి చలించిపోయిన సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయి రెడ్ రిబ్బన్ క్విజ్ కాంపిటీషన్‌లో మొదటి స్థానంలో నిలిచిన 30వ డివిజన్ కి చెందిన తురక లక్ష్మి కుమార్తె దేవిశ్రీ ప్రసన్నకు ఈనెల 19న ఎల్బీ స్టేడియంలో రూ.50 వేల నగదు బహుమతితో పాటు మెమొంటోను అందజేసిన ముఖ్యమంత్రి. ఆ క్రమంలోనే తమ కుటుంబం పరిస్థితి గురించి చెప్తూ తనకు తండ్రి లేడని, రెక్కల కష్టంతోనే తన తల్లి తనని చదివిస్తుందని కనీసం ఇల్లు కూడా లేదని రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన విద్యార్థిని. ఆ కష్టాల్ని విని చలించిపోయిన సీఎం తక్షణమే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ఆదేశించడంతో లక్ష్మికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేసిన అధికారులు.
21/06/2026
పల్నాడు అంగన్వాడీ కేంద్రాల్లో వంట ప్రక్రియను ఆధునీకరిస్తూ ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. అక్కడున్న చిన్నారులతో కొద్ది సేపు ముచ్చటించారు.
21/06/2026
అంగన్వాడీ కేంద్రాల్లో వంట ప్రక్రియను ఆధునీకరిస్తూ ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. అక్కడున్న చిన్నారులతో కొద్ది సేపు ముచ్చటించారు.
21/06/2026
45 ఏళ్ల మహిళకు ఒక రోజు రాంగ్ నుంచి కాలు వచ్చింది. ఆ కాలు చేసిన వ్యక్తి 18 ఏళ్ల కుర్రాడు. ఈ రాంగ్ కాల్ వాళిద్దరిని కలిపింది. వారిద్దరు ప్రేమలో పడ్డారు. వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నారు. మహిళ భర్తను, ఐదుగురు పిల్లలను వదిలేసి కుర్రాడినిపెళ్లి చేసుకుంది.కానీ పెళ్లి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యువకుడి తల్లి మొదటి నుంచీ ఈ బంధానికి వ్యతిరేకంగా ఉన్నారు. తన కొడుకు పెళ్లి చేసుకున్న మహిళ వయసు దాదాపు తన వయసుతో సమానమని ఆమె వాదన.
మరోవైపు మహిళ మొదటి భర్త కూడా ఆమెను తిరిగి తనతో ఉంచుకోవడానికి సిద్ధంగా లేడు.
ఇప్పుడు వీరి బంధంలో చీలిక వచ్చిందని, విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి స్థితిలో, ఒకవేళ ఈ బంధం కూడా ముక్కలైపోతే, ఆ మహిళ భవిష్యత్తు ఏంటి అనేదే అందరి కంటే పెద్ద ప్రశ్న.రాంగ్ నంబర్‌తో మొదలైన ఈ ప్రేమకథ ఇప్పుడు విడాకుల వరకు చేరింది. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Karimnagar
505530