RBVRR Reddy Kalyanamandapam
Biggest and beautiful function hall in Karimnagar.
11/05/2023
31/01/2022
14/03/2018
గౌరవ సభ్యులకు నమస్కారములు.
తెలుగు నూతన సంవత్సరం (శ్రీ విళంబినామ సంవత్సరం) ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తేదీ 18-03-2018 ఆదివారం రోజున ఉదయం గం:10:00 లకు భోజన శాల మరియు ఓపెన్ డయాస్ నిర్మాణ పనులు ప్రారంభించబడును అలాగే పంచాంగకర్త ఉ:వే:శ్రీ జగన్నాధం విష్ణువర్ధనాచార్యులు గారిచే పంచాంగ శ్రవణం నిర్వహించబడును. కావున సభ్యులందరు ఇట్టి కార్యక్రమములో పాల్గొనగలరని మనవి.
స్థలము: RBVRR రెడ్డి కల్యాణమండపం, సీతారాంపూర్, కరీంనగర్.
~పింగిళి రవీందర్ రెడ్డి,కార్యదర్శి, RBVRR రెడ్డి సంక్షేమ సంఘము, కరీంనగర్.
Want your establishment to be the top-listed Arts & Entertainment in Karimnagar?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Address
RBVRR Reddy Sankshma Sangam, Seetharampoor
Karimnagar
505001