Vangala Rajesh

Vangala Rajesh

Share

I'm A Journalist.. I am working as R.C. in "Telugu Prabha" telugu daily news paper. And also i am admin for https://kalamnigha.com website.

20/05/2026

నాలుగు గంటల "కరీంనగర్" పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని..
"హైదరాబాద్"కు తిరుగు ప్రయాణం అయిన మీ..
✨ రిపోర్టింగ్ స్టార్ - రాజేష్ వంగల ✨

20/05/2026

BREAKING NEWS :
కరీంనగర్ పర్యటన ఖరారు..
వన్స్ అగైన్ వస్తున్నా..
"కరిమ్యార్"

10/05/2026

✨ HAPPY MOTHERS DAY ✨

Photos from Vangala Rajesh's post 10/05/2026

✨ PICS OF THE DAY ✨

Photos from Vangala Rajesh's post 07/05/2026

✨ RECENT SPECIAL CLICKS OF REPORTING STAR - Rajesh Vangala ✨

04/05/2026

✨ SENSATIONAL BLOCK BUSTER BREAKING NEWS ✨
స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియాలో దిగ్విజయంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోకి ర్రీర్రీర్రీ ర్రీఎంట్రీ ఇచ్చిన మీ ర్రిర్రిర్రి ర్రిపోర్టింగ్ స్టార్ - రాజేష్ వంగల..

02/05/2026

✨మీ మొబైల్ కు ఈరోజు మెసేజ్ గిట్ల వచ్చిందా..? అస్సలు కంగారు పడకండీ..
మన భారత ప్రభుత్వం.. భాద్యతగా లేని.. అప్రమత్తంగా లేని.. మనలాంటి వాళ్లందరికీ..
ఒక హెచ్చరిక జారీ చేయడానికి పంపిన మెసేజ్ అది.. ✨

01/05/2026

నాలుగు దశాబ్దాలుగా చెక్కు చెదరని స్నేహం..
మేరా జాన్ జబ్బా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ "వంశీ"
1987లో పరిచయం.. 39 వసంతాల స్నేహాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఇద్దరం.. ఈ నా స్నేహితుడి గురించి ఎంత చెప్పినా.. ఎంత రాసినా తక్కువే.. వీడి గురించి.. నా జీవితంలో వీడి పాత్ర గురించి ఒక రోజు వివరంగా పోస్ట్ పెడతాను..
"LOVE YOU RAA VAMSHI FOR BEING MY FRIEND"

Journalist Sreedevi 01/05/2026

Journalist Sreedevi 5 likes. "VARANASI new movie "

Ennaallo Vechina Full Video Song | Manchi Mitrulu | Krishna | Shoban Babu | Geethanjali | ETV Cinema 30/04/2026

రెండు సంవత్సరాల లాంగ్ లాంగ్ గ్యాప్ తరువాత నా జాన్ జబ్బ దోస్త్ ను కలవబోతున్న ఈరోజు.. మరి కాసేపట్లో.. ఎవరనేది సస్పెన్స్..

Ennaallo Vechina Full Video Song | Manchi Mitrulu | Krishna | Shoban Babu | Geethanjali | ETV Cinema "Manchi Mitrulu is a 1969 Telugu movie, Directed by Tatineni Rama Rao. Lead roles played by Krishna, Geethanjali, Shoban Babu. Music Composed by SP Kodandapa...

Want your public figure to be the top-listed Public Figure in Karimnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Bhagath Nagar
Karimnagar
505001