Velchala Rajender Rao
Congress Party Incharge - Karimnagar Assembly. I, Velichala Rajender Rao, have decided to dedicate myself to the people of Karimnagar.
The land where I was born and spent my entire life along with my family serving the people. I am deeply indebted to the love and affection of the people of Karimnagar. I believe our country needs change. Change from the autocratic and ruthless practices of the incumbent government which is methodically breaking the back of democracy in India. I firmly endorse the values and ideals of the Congress
12/06/2026
స్వేచ్ఛను కోల్పోయి, దోపిడికి గురవుతున్న బాలలను కాపాడుకుందాం..
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరమూ కృషిచేద్దాం.
12/06/2026
తెలంగాణ సాహితీ సౌరభాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయులు,
కవి, సినీ గేయ రచయి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి స్మృతికివే మా నివాళులు.
10/06/2026
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మానకొండూరు శాసనసభ్యులు శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
08/06/2026
ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా కరీంనగర్‌లో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు గారి పిలుపు మేరకు పట్టణంలోని ఇందిరా చౌక్‌కు పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ధర్నాకు దిగారు. పెంచిన ఎల్పీజీ గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో నినాదాలు చేశారు. చమురు ధరల సాకుతో దేశంలో అడ్డుఅదుపు లేకుండా ఇంధన ధరలు పెంచి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోందని కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తారు.
08/06/2026
రుతుపవనాల రాకతో పులకరించిన నేలతల్లి అన్నదాతల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ అందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు.
05/06/2026
Inspired by the vision of Rahul Gandhi and the commitment of Congress leadership towards environmental justice, I proudly support the campaign.
Great Nicobar is not a commodity to be exploited. It is a priceless ecological treasure, home to ancient forests, unique biodiversity, and indigenous communities whose heritage must be protected.
Development should uplift people without destroying nature. That is why I have signed this petition.
Join me in standing for sustainability, conservation, and a greener future.
05/06/2026
కర్ణాటక నుంచి రాజ్యసభ ఎన్నికల్లో బరిలో దిగుతున్న సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
05/06/2026
మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారైన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
05/06/2026
కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు,చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
05/06/2026
ప్రకృతి మన జీవనాధారం...
దానిని రక్షించుకోవడం మన బాధ్యత..
గాలి, నీరు, నేల కలుషితం కాకుండా కృషి చేద్దాం.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Karimnagar