Gannu Sandeep Reddy
BJYM karimnagar
57 division
10/09/2023
కరీంనగర్ గడ్డ కాషాయం అడ్డ అని నిరూపించడానికి కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీ అభ్యర్థిగా అప్లికేషన్ దాఖలు చేయడానికి బయలుదేరుతున్న కాషాయ దళపతి తెలంగాణ సాధనలో ఢిల్లీ నుంచి కరీంనగర్ వరకు తనవంతు సహాయ సహకారాలు అందించిన బేతి మహేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు( న్యాయవాది ) గారికి అభినందనలు 💐💐
27/04/2021
12/04/2021
ఈ రోజు 57 డివిజన్ అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ బండ సుమా రమణారెడ్డి గారు చైతన్యపురి లో రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది.
06/04/2021
05/04/2021
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళి🙏
24/03/2021
ఈరోజు స్వతంత్ర భారత అమృత మహోత్సవాలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఫ్రీడం రన్ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక గారు సిపి కమలహాసన్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ క్రాంతి రెడ్డి గారు గౌరవ కార్పొరేటర్లు బండసోమారం రెడ్డి గారు ఖర్చు రవి గారు జితేందర్ గారితో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్ వరకు ఫ్రీడం రన్ కార్యక్రమం జరిగింది.
22/03/2021
happy birthday anna garu Raghunandan Rao Madhavaneni
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Karimnagar