Alluri Srinath Reddy
Serving people through politics since 2011
02/01/2025
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల & పౌరసరఫరాల శాఖ మరియు కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారితో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి
02/01/2025
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారితో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి గారు
12/06/2024
06/06/2024
గన్నేరువరంలో చనిపోయిన వారి కుటుంబాలను పరమార్శించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి గారు.
మండల కేంద్రంలో బెడ బుడిగజంగాల కాలానికి చెందిన పత్తి మమతా మరియు పెంకర్ల లచ్చవ్వ చనిపోగా వారి కుటుంబాలను పరమర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చి ఇరు కుటుంబాలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,బొడ్డు సునీల్,బూర వేంకటేశ్వర్, దొగ్గలి ప్రదీప్, కవ్వంపల్లి రాజయ్య,బోయిని కుమార్, నక్క తిరుపతి,రాపోలు వెంకటేష్,కున శ్రీధర్, కాల్వరాజు,ముడిక అయజ్, మంగరాపు అనిల్, రాపోలు నవీన్,రాపోలుహరీష్, పెంకర్ల ప్రశాంత్ లు పాల్గొన్నారు.
Click here to claim your Sponsored Listing.
Contact the public figure
Telephone
Website
Address
Village: Chokkaraopally Mandal: Ganneruvaram
Karimnagar
505530