Tomoto Kitchen
TOMOTO KITCHEN - Pure vegetarian , bringing back the authentic foods of Andhra Pradesh.
11/04/2025
Call us for any kind of caterings.
Best services are assured .
సమ్మర్ స్పెషల్ అద్భుతమైన ఆంధ్రా ఆవకాయ
కేవలం 350/- మాత్రమే (1 కేజి)
For orders please contact 9701514143
అతిథి దేవోభవ
ఇందు మూలముగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా
టొమోటో కిచెన్ ప్యూర్ వెజ్ వారి సంక్రాంతి ఆఫర్.
పండగ 3రోజులు కూడా ఈ ఆఫర్ లభ్యం. 🤩🤩🤩
మీ ఆర్డర్ కొరకు ముందుగా ఫోన్ చేసి బుక్ చేస్కొనవలేను. 🙏🙏🙏ధన్యవాదములు.🙏🙏🙏
31/12/2022
Athidhidevobhava 🙏🙏🙏🙏
Wishing Everyone A Very Happy and Prosperous New year. Thank you one and all for your unconditional support especially Tadi Narendra Kumar Garu , RajaPurushottam Garu, Lakshmi garu for all your great support in growing our business. Looking forward for more success. Thank you every one
+91 94927 51212
9515375123
31/12/2022
Offer valid till Tomorrow only hurry up
03/10/2022
🙏🙏అతిథి దేవోభవ🙏🙏
దసరా పండుగ విజయదశమి రోజు టొమోటో కిచెన్ ప్యూర్ వెజ్ వారి బంపర్ ఆఫర్,
పంతులు గారి పండగ భోజనం - నలుగురికి సరిపడా విందు భోజనం
కేవలం 500/- మాత్రమే
మరిన్ని వివరాలకు సంప్రదించండి
9492751212
9515375123
02/10/2022
🙏🙏అతిథి దేవోభవ 🙏🙏
మా నూతన కిచెన్ ప్రారంభోత్సవం సందర్భంగా మీరు చేసిన సహాయ సహకారములకు ప్రత్యేకముగా కృతజ్ఞతలు. మీ అందరి ఆదరాభినముల వలన మేము ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నాము అని చెప్పటానికి చాలా గర్వంగా ఉన్నది. మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు.
మా కుటుంబానికి ఆప్తులు మాకు అత్యంత ప్రియ మిత్రులు అయిన ప్రియా హోటల్ మానేజ్మెంట్ అధినేతలు నరేంద్ర గారికి, పావని గారికి, మరియు మా లక్ష్మి గారికి, మరియు అమలాపురం హీరో షోరూం అధినేత రాజా పురోషోతం గారికి ఈ సందర్భంగా ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
ఇట్లు
ప్రేమతో
మీ టొమోటో కిచెన్
26/09/2022
🙏అతిథి దేవోభవ 🙏
టొమోటో కిచెన్ వారి మర్యాదపూర్వక నమస్కారములు,🙏🙏🙏🙏
మా సంస్థ ప్రారంభించి సంవత్సరం పూర్తి అయిన సంద్భంగా మీరు మాకు ,మా సంస్థ కు చేసిన సహాయ సహకారములు ఎన్నటికీ మరువలేనివి. మా వెన్నంటి ఉంటూ మా సంస్థని మీరు ప్రోత్సహించిన విధానం , మా అభివృద్ధి కి కారణం అయ్యింది అని చాలా వినమ్రతతో తెలియపరుస్తున్నాము. ఆ భగవంతుని కృపతో , మీకు మరింత చేరువ కావాలనే ప్రయత్నములో భాగముగా అక్టోబర్ 2 వ తారీఖన మాయొక్క నూతన కిచెన్ ను ప్రారంభిస్తున్నాము అని తెలియచేస్తున్నాము. మా వ్యాపారాభివృద్ధికి ఎప్పటిలానే మీ సహాయ సహకారములు అందిస్తారు అని కోరుకుంటున్నాము.
07/07/2022
ఫంక్షన్ ఏదైనా తక్కువ కర్చుతో , గుర్తుండి పోయేలా చెయ్యటం మా నేర్పరితనం. వంట బ్రాహ్మణులతో మడిగా శుచిగా 5 స్టార్ హోటల్ స్థాయి వంటలు అందిచగలవారము.
18/03/2022
Have a
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Near Ramcosa Convention, Venkat Nagar
Kakinada
533003
Opening Hours
| Monday | 10:30am - 9pm |
| Wednesday | 10:30am - 9pm |
| Thursday | 9am - 11pm |
| Friday | 9am - 11pm |
| Saturday | 9am - 11pm |
| Sunday | 9am - 11pm |