Ponugoti Vedavyas Rao

Ponugoti Vedavyas Rao

Share

Welcome to the Official Page of Vedavyas Ponugoti. Please like and follow the page for all the updates about activities.

02/10/2025
Special Interview 🚨 : BJP Govt High Drama in GST || GST Charges Decrease || Signal TV Informative 13/09/2025

https://youtu.be/PDfRH0uW0LI?si=CGtDdPM-HMgUSOQ6

Special Interview 🚨 : BJP Govt High Drama in GST || GST Charges Decrease || Signal TV Informative Special Interview 🚨 : BJP Govt High Drama in GST || GST Charges Decrease || Signal TV Informative ...

01/09/2025

కవిత వ్యాఖ్యలను ఘాటుగా ఖండిస్తున్నాం.
బీఆర్‌ఎస్‌లో బలమైన స్వరాలను కవిత ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తోంది.

👉 మొదటి స్వరం జగదీష్ రెడ్డి
👉 రెండో స్వరం కార్తిక్ రెడ్డి
👉 ఇప్పుడు మూడో స్వరం హరీశ్ రావు

ఇలా కొనసాగితే చివరికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారినే టార్గెట్ చేస్తుందా?

ఇలాంటి ప్రమాదకర వ్యాఖ్యలను ఇక ఎలా సహించగలం?
పార్టీ ఐక్యతను దెబ్బతీసే ఎవరి ప్రవర్తననైనా గట్టిగా ఆపాలి.
బీఆర్‌ఎస్‌లో ఎవరు పెద్దవారు కాదు – పార్టీ, నాయకత్వమే పెద్దది.

Civil Contractor Part - 2 || Civil Contractor Shocking Words About Bribe || Signal TV Informative 19/08/2025

https://youtu.be/J8nRFr8iRsA?si=1BZ3txddMk22fjq1

Civil Contractor Part - 2 || Civil Contractor Shocking Words About Bribe || Signal TV Informative Civil Contractor Part - 2 || Civil Contractor Shocking Words About Bribe || Signal TV Informative ...

Special Interview 🚨 : Civil Contractor Shocking Words About Bribe || Journalist Shiva Reddy 29/07/2025

https://youtu.be/Y2mEqDxyY-E?si=Ka7MBz1pPd894fA9

Special Interview 🚨 : Civil Contractor Shocking Words About Bribe || Journalist Shiva Reddy Special Interview 🚨 : Civil Contractor Shocking Words About Bribe || Journalist Shiva Reddy || Signal TV Informative ...

14/02/2024

రాజీవ్ గాంధీ గొప్ప నాయకుడే కావచ్చు. అందుకే ఆయన పేరుతో పీవీని, ఎన్టీఆర్ ను కాదని అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టుకున్నాం. అక్కడితో ఆగకుండా ఆయన ఎన్నడూ ప్రయానించని దారిని కూడా రాజీవ్ రహదారి అంటున్నాం. నిజానికి ఆయనకు తెలంగాణ కు సంబంధమే లేదు. అయినా గౌరవిస్తాం. కానీ తెలంగాణా సెకరటేరియట్ లో ఆయన విగ్రహం అనవసరం. అంబేడ్కర్ సచివాలయం కదా అది. ఆలోచించండి బాస్. అదీకాక తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ఆవిర్భావానికి కృషిచేసిన అనేక మంది అమరులు తెలంగాణలో ఉన్నారు. అన్నిటికీ మించి అమరవీరుల స్మారక స్థూపం ఉంది. దాన్ని ప్రతిష్టించడం గొప్ప నివాళి. ఇది నా అభిప్రాయం.

Ponugoti Vedavyas Rao Welcome to the Official Page of Vedavyas Ponugoti. Please like and follow the page for all the updates about activities.

Want your organization to be the top-listed Government Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad
500070