Chittem Rammohan Reddy

Chittem Rammohan Reddy

Share

EX - MLA From Makthal Constituency

Photos from Chittem Rammohan Reddy's post 08/05/2026

ఆత్మకూరు మండల కేంద్రం GVK కన్వెన్షన్ హాల్లో చుక్క ముద్దిరెడ్డి గారి కుమారుడు చుక్క రాజశేఖర్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

08/05/2026

నారాయణపేట జిల్లా కేంద్రం అంజనా గార్డెన్ ఫంక్షన్ హాల్లో సమస్తాపురం భాస్కర్ రెడ్డి గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Photos from Chittem Rammohan Reddy's post 06/05/2026

మఖ్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామంలో దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని మరియు ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

03/05/2026

అమరచింత పట్టణ BRS పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి గారి కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Photos from Chittem Rammohan Reddy's post 03/05/2026

మఖ్తల్ పట్టణంలో నేరడగం మాజీ సర్పంచ్ ఆర్.విద్యాసాగర్ గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Photos from Chittem Rammohan Reddy's post 02/05/2026

మఖ్తల్ మండలం ఉప్పర్ పల్లి గ్రామంలో గవినోళ్ళ శ్రీకాంత్ రెడ్డి(NRI) నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

01/05/2026

ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామం బుగ్గమొల్ల కిష్టప్ప గారి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

01/05/2026

మఖ్తల్ మండలం జౌలాపురం గ్రామం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అన్న కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Photos from Chittem Rammohan Reddy's post 30/04/2026

మాగనూరు మండలం వడ్వాట్ మాజీ సర్పంచ్ నర్సింహులు గారి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Photos from Chittem Rammohan Reddy's post 29/04/2026

ముస్లింల పవిత్ర యాత్ర అయినటువంటి హజ్ యాత్రకు మఖ్తల్ పట్టణం నుండి బయల్దేరుతున్న 12 మంది ముస్లిం పెద్దలు ,సోదరులను సన్మానించి యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరిగి రావాలని తెలియజేయడం జరిగింది.

Photos from Chittem Rammohan Reddy's post 29/04/2026

మఖ్తల్ పట్టణం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగిన ఉప్పరి బాలకిషన్ గారి కుమార్తె సాక్షి & ప్రవీణ్ కుమార్ ల వివాహ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad