Raghu Rama Krishna Raju Followers

Raghu Rama Krishna Raju Followers

Share

Deputy Speaker - Andhra Pradesh Legislative Assembly | MLA, Undi Constituency, Andhra Pradesh | Former Member of Parliament (Lok Sabha) | Telugu Desam Party

03/06/2026

🤩🤩🤩

28/05/2026

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం ఉండి నియోజకవర్గంలోని పెద అమిరం గ్రామంలో వారి విగ్రహానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 🙏

27/05/2026

తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసిన డిప్యూటీ స్పీకర్ గారి కుమారుడు శ్రీ భరత్ గారు...

14/05/2026

"PEOPLE'S LEADER" ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణ రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

14/05/2026

"PEOPLE'S LEADER" ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణ రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

12/05/2026
Photos from Raghu Rama Krishna Raju Followers's post 01/05/2026

ఈరోజు ఉండి మండలం, పాములపర్రు గ్రామంలో శ్రీ పాశాలమ్మ అమ్మ వారిని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు గారి సతీమణి శ్రీమతి రమాదేవి గారు మరియు వారి కుమారుడు శ్రీ భరత్ గారు దర్శించుకున్నారు.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Emmar
Hyderabad
500089

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm