Komatireddy Raj Gopal Reddy
Of the people, by the people, for the people. Member of the Indian National Congress |
MLA from Munugode, Telangana
విద్యార్థుల ఏకాగ్రత, భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ…
ప్రజాసేవలో అంకితభావానికి ప్రతిరూపం శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి గారు ❤️
ఎదగాలనే తపన, ముందుకు సాగాలనే లక్ష్యం ఉన్న ప్రతి విద్యార్థికి మా సహాయం, మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది
-కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి గారు
06/06/2026
Met our leader shri Rahul Gandhi Ji in Delhi today!
02/06/2026
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!!
జై తెలంగాణ ✊
UPSC సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ యువతి మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి..
ఆమె కలలు సాకారం కావాలని, ప్రజాసేవలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.
మంచిగా చదువుకోండి బిడ్డా..
మునుగోడులోని ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో చదివి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు మా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున నగదు బహుమతి ప్రదాన కార్యక్రమం.
*నమస్కారం.... 🙏*
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు *కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో* నగదు బహుమతి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం
63 ప్రభుత్వ పాఠశాలలు 192 మంది విద్యార్థిని విద్యార్థులు *32,20,000/- (32 లక్షల 20వేలు) రూపాయల* నగదు బహుమతి ప్రోత్సాహకాలు
2025-2026 విద్యా సంవత్సరంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పదవ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన వారికి 25000/- రూపాయలు ద్వితీయ స్థానం సాధించిన వారికి 15000/- రూపాయలు తృతీయ స్థానం సాధించిన వారికి 10000/- రూపాయల నగదు ప్రోత్సాహకాలు
*మే 26, 2026 (మంగళవారం వారం)న*
*సాయంత్రం 5:00 గంటలకు*
*వేదిక:- మునుగోడులోని క్యాంప్ కార్యాలయం*
*అందరూ రాగలరు*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
“రాస్కో” అంటే పని పూర్తి అవ్వాల్సిందే!
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్న నాయకుడు - KOMATIREDDY RAJGOPAL REDDY GARU
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Plot 35/A Road No 11 Jubilee Hills
Hyderabad
500033