Jeevan Reddy BRS

Jeevan Reddy BRS

Share

Research Scholar Pursuing Ph.d

Official Facebook Handle Of Ashannagari Jeevan Reddy | Former MLA (Armoor) 2014-23 | Former PUC Chairman (Telangana Legislative Assembly) | BRS Party President Nizambad District | Advocate.

19/05/2026

🔥Only name is enough Jeevan Reddy BRS..!

18/05/2026

ఇప్పుడు జనానికి నువ్వు కావాలి Jeevan Reddy BRS

17/05/2026

The Billis Passed!

Words that will remain etched in the minds of every Telanganite.

11 years ago, on this day, the AP Reorganization Bill was passed in the Rajya Sabha, paving the way for the creation of Telangana state.

A result of countless sacrifices by Telangana activists and the resolute leadership of KCR garu.

16/05/2026

“ఇరవై నాలుగు గంటలు ప్రతి నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తూ, సేవ చేస్తూ ఉండే నాయకుడు ఎవరైనా ఉంటే… అది నిజమైన రాజకీయ నాయకుడే.” Jeevan Reddy BRS

14/05/2026

Yendala Laxminarayana రాజీనామా చేయాలి…

13/05/2026

💐Armoor Constituency Jeevan Reddy BRS..!

11/05/2026

ఈ మీడియా సమావేశంలో BRS పార్టీ జిల్లా యువజన విభాగం నాయకుడు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ...

* పోలీసులు మొదట బండి సంజయ్ కొడుకుపై కేసు నమోదు చేయడానికి ఎందుకు నిరాకరించారు?

* రాష్ట్ర హోం మంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకును రక్షిస్తున్నారా?

* కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకోవడం లేదు.. బండి సంజయ్ కొడుకును ఎందుకు అరెస్టు చేశారు?
* ఒక ఆడబిడ్డ జీవితంతో ఆడుకున్న తన కొడుకును కేంద్ర హోమ్ మంత్రి బండి సంజయ్ వెనకేసుకొచ్చిండు

* తన కొడుకును మందలించకపోగా బూతులతో రెచ్చిపోయి బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ బెదిరించిండు..

* బాధిత కుటుంబాన్ని బెదిరించలేదని బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఒట్టేసి చెప్పాలి.

* రేవంత్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. అంటూ ద్వజమెత్తారు.
*ఈ కార్యక్రమంలో...*
BRS పార్టీ యువజన విభాగం నాయకులు సాయి గౌడ్, రవి, బన్నీ, యూనుస్, కునాల్ తదితరుకు పాల్గొన్నారు.

11/05/2026

BRS with farmers !
Jai Kisan ✊

Photos from Jeevan Reddy BRS's post 10/05/2026

# today paper clip’s

09/05/2026
09/05/2026

బండి సంజయ్ మాటలు అదుపులో పెట్టుకో.. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు

దశరథ మహారాజు, రాముడు లాంటి తండ్రి కొడుకుల మీద ఆరోపణలు చేశావు... కెసిఆర్ కేటీఆర్ పై ఏ జన్మకు పుట్టావు అంటూ మాట్లాడిన మాటలకు కర్మ చూపించింది

24 గంటలు కూడా గడవలేదు నీ కొడుకు పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది

* *ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఫైర్*
*
కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు అదుపులో పెట్టుకో కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదని మరోసారి రుజువైంది

దశరథ మహారాజు రాముడు లాంటి కెసిఆర్ కేటీఆర్ పై మీరు మాట్లాడిన పదజాలానికి ముక్కుతాడు పడింది

ఫోక్సో కేసులో క్రైమ్ నెంబర్ 164/24 కింద కేసు బుక్ అయింది

ఆర్ఎస్ బ్రదర్స్ బండి సంజయ్, రేవంత్ రెడ్డి రాష్ట్రంలో హోం మంత్రి, ముఖ్యమంత్రి కేంద్రంలో హోంశాఖ మంత్రి ఇద్దరు ఉండి 8 గంటలు కేసును ఆపడం జరిగింది

మీరు కేసు పెట్టకుంటే ఆ బాలిక చనిపోతుందని చెప్పడంతో గతంలో మీరు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించలేదు

నేషనల్ కాంగ్రెస్ స్పందించినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు

ఒక్క మంత్రి ఒక ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై పట్టించుకోవడం లేదు మాట్లాడటం లేదు ఎవరిది ఫెవికాల్ బంధం

బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి... రాజీనామా చేయకుంటే హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad
500 ###, 501 ###, 502 ###.