Ponugoti Papa Rao

Ponugoti Papa Rao

Share

M.A,LLB,LLM (PHD)

Photos from Ponugoti Papa Rao's post 10/05/2026

గౌరవ శ్రీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా, బేగంపేట విమానాశ్రయంలో గౌరవ శ్రీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని , పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీఈడీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పొనుగోటి పాపారావు గారు పలకరించుకోవడం జరిగింది..

Photos from Ponugoti Papa Rao's post 02/05/2026

" బహిరంగ సభ " ." మంచిర్యాల జిల్లా నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది...!

మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న "బహిరంగ సభ"కు సంబంధించిన జిల్లా సమావేశం ను నేడు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో రాష్ట్ర నాయకులు పొనుగోటి పాపారావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు, గారు మరియు ఇతర నాయకులతో కలిసి నిర్వహించడం జరిగింది.

బహిరంగ సభ కు అత్యధిక సంఖ్యలో హాజరై ప్రధాని శ్రీ Narendra Modi గారి సంకల్పానికి మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందని అన్నారు....!

02/05/2026

"బహిరంగ సభ" ." మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది...!

మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న "బహిరంగ సభ"కు సంబంధించిన మీడియా సమావేశం ను నేడు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో రాష్ట్ర నాయకులు పొనుగోటి పాపారావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు, గారు మరియు ఇతర నాయకులతో కలిసి నిర్వహించడం జరిగింది.

బహిరంగ సభ కు అత్యధిక సంఖ్యలో హాజరై ప్రధాని శ్రీ Narendra Modi గారి సంకల్పానికి మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందని అన్నారు....!

02/05/2026

"జన ఆగ్రహ సభ" పోస్టర్ విడుదల...!

మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న "జన ఆగ్రహ సభ"కు సంబంధించిన పోస్టర్ ను నేడు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో రాష్ట్ర నాయకులు పొనుగోటి పాపారావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు, గారు మరియు ఇతర నాయకులతో కలిసి విడుదల చేయడం జరిగింది.

జన ఆగ్రహ సభ కు అత్యధిక సంఖ్యలో హాజరై ప్రధాని శ్రీ Narendra Modi గారి సంకల్పానికి మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందని అన్నారు..

27/04/2026

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

Photos from Ponugoti Papa Rao's post 17/04/2026

భారతీయ జనతా పార్టీ నాయకులు లింగయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

27/03/2026

🚩 శ్రీ రామనవమి శుభాకాంక్షలు 🚩

Photos from Ponugoti Papa Rao's post 20/03/2026

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు
శ్రీ మల్లు భట్టి విక్రమార్క నందిని గార్ల దంపతుల ప్రధమ పుత్రుని సూర్య, సాక్షిల. వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైనటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు P. మురళీధర్ రావు గారు, మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కెవిపి రామచంద్ర రావు గారు, బిజెపి తెలంగాణ సీనియర్ నాయకులు పొనుగోటి పాపారావు గారు, ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది...

22/02/2026

ఏబీవీపీ నాయకులు సురేష్ నాయక్ కవిత గార్ల వివాహ రిసెప్షన్ కార్యక్రమం మెదక్ జిల్లా కొల్చారం మండలంలో జరిగింది నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి సీనియర్ నాయకులు పొనుగోటి పాపారావు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కిషన్ రావు గారు, PhD scholar నరేందర్ గారు, న్యాయ విద్యార్థి రాచకొండ సైదులు (లీడర్ సతీష్), పాల్గొనడం జరిగింది

Photos from Ponugoti Papa Rao's post 11/02/2026

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ సరళిని గమనిస్తూ పోటీ చేసిన అభ్యర్థులను పోలింగ్ బూత్ ఏజెంట్లను కార్యకర్తలను నాయకులను కలుస్తూ వివిధ వార్డుల్లో పర్యటించడం జరుగుతుంది

11/02/2026

'అంత్యోదయ', 'ఏకాత్మ మానవతా దర్శన' సిద్ధాంత కర్త, శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి సేవలను, వారి త్యాగాన్ని బలిదాన్ దివస్ గా గుర్తుచేసుకుంటూ, ఆ మహనీయుడికి నమస్సుమాంజలులు..

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad