Team Aedla Sudhakar Reddy - ASR
TEAM ASR ✊
BHARAT RASHTRA SAMITHI
21/03/2024
ఒకనాడు కరువు కాటకాలతో అల్లాడి,
పొట్ట కూటి కోసం వలసలు పోయిన నేలలో KCR నీళ్లు పారించాడు.
ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిలిపివేసి శాశ్వత కరువు జిల్లాగా మార్చే కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు.
Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Sudhaker Reddy Aedla
20/03/2024
🔥✊
20/03/2024
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న గుంపుమేస్త్రి
Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Sudhaker Reddy Aedla
ఎమ్మెల్సీ శ్రీమతి Kalvakuntla Kavitha గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ అంబర్ పేట్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Harish Rao Thanneeru Sudhaker Reddy Aedla
16/03/2024
ఎమ్మెల్సీ కవితక్క గారిని ఈడీ అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా కండిస్తున్నాం...
ఈడి, సిబిఐ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ ని భయపెట్టలేరు.
ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ, అరెస్టులకు, వేధింపులను తట్టుకో నిలబడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ.
రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేరు..
ఎమ్మెల్సీ కవితక్కకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటాం.
ఎమ్మెల్సీ కవితక్క అక్రమ అరెస్టుకు నిరసనగా తేదీ: 16-03-2024, ఉదయం 10:30 గంటలకు అలికెఫె ఎక్స్ రోడ్స్ చొరస్త వద్ద నిరసన కార్యక్రమం.
ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టాలి..
Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Kalvakuntla Kavitha Harish Rao Thanneeru Sudhaker Reddy Aedla
చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
రైతులకు సాగు నీరు ఇవ్వలేమని తమ ప్రభుత్వ అసమర్థతను బయటపెట్టిన రేవంత్ రెడ్డి.
Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Sudhaker Reddy Aedla
కన్నీరు పెట్టిస్తున్న ఆటో డ్రైవర్ చివరి మాటలు 🥺
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే 😡
Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Sudhaker Reddy Aedla ***de
14/03/2024
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో ఆటో డ్రైవర్ బలి
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలేచి, ఆర్ధికంగా చితికిపోతున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు భరోసా కల్పించి ఆదుకోవాలి.
Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Sudhaker Reddy Aedla ***de
ప్రజా దీవెన సభలో రైతన్నకు అవమానం
రైతు సమస్య వినకుండా స్టేజ్ దిగమని నెట్టేసిన కాంగ్రెస్ నాయకుడు వంశీచంద్ రెడ్డి..
Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Sudhaker Reddy Aedla
13/03/2024
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐
Kalvakuntla Kavitha
Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Sudhaker Reddy Aedla
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Hyderabad