BRS - Bhadra Reddy Sena

BRS - Bhadra Reddy Sena

Share

Sri Dr. Bhadra Reddy Garu, a renowned doctor and compassionate leader.

10/10/2024

బతుకమ్మ మన సాంస్కృతిక వైభవం తెలుగింటి ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

24/09/2024

Happy Birthday to our dynamic and visionary leader, Dr. Bhadra Reddy Garu, Chairman of Malla Reddy Vishwavidyapeeth! Your tireless dedication to improving society and your commitment to making healthcare accessible to all are truly inspirational. Wishing you joy, health, and continued success in all your endeavors!"

09/09/2024

మృదుస్వభావి, జన హృదయనేత, మా ప్రియతమ నాయకులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

05/09/2024

Remembering Bharat Ratna
Dr. Sarvepalli Radhakrishnan
5 SEPTEMBER 1888-17 APRIL 1975
Happy Teacher's day✒

26/08/2024

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ భువి మీద అవతరించిన అవతార పురుషుడు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం
సందర్భంగా.. ప్రజలందరికీ
కృష్ణాష్టమి శుభాకాంక్షలు

15/08/2024

నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ...
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

09/08/2024

మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల పంచమి శుభాకాంక్షలు

07/08/2024

నేతన్నకు చేయూతనిద్దాం.. చేనేత వస్త్రాలను ధరిద్దాం.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా
చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు
Our Country,Our Handloom,Our Tradition!

04/08/2024

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

మన కష్టసుఖాల్లో మనకు తోడుగా నిలిచే సహచరుడు.. మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే మార్గదర్శకుడు.. జీవితాంతం మనకు తోడుగా నిలిచే వాడే.. మిత్రుడు...

24/07/2024

కల్వకుంట్ల తారక రామారావు గారికి
జన్మదిన శుభాకాంక్షలు

23/07/2024

బ్రిటిషర్లకు సింహస్వప్నం, విప్లవ వీరుడు. భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన యోధుడు
శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి
జయంతి సందర్భంగా వారికివే మా ఘననివాళులు

Want your practice to be the top-listed Clinic in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


3-65/125, Kompally
Hyderabad
500100