Lankala Deepak Reddy
Lankala Deepak Reddy, Contesting from Jubilee Hills constituency (BJP)
*ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా, గెలిచినవారికి అభినందనలు.*
*నన్ను ప్రేమించి, దీవించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదములు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇన్నేళ్లుగా వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. వారి రుణం తీర్చుకోలేనిది. ఫలితాన్ని జీర్ణించుకోలేక పోతున్న కార్యకర్తలు, అభిమానులు ప్రతిఒక్కరికీ నా వినమ్ర విజ్ఞప్తి ఎవరూ ఆవేదన చెందవద్దు. ప్రజల తీర్పును గౌరవిద్దాం.*
*జూబ్లీహిల్స్ లో ఆశీర్వదించి ఓట్లు వేసిన ప్రజలకు పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు.*
*తెలంగాణ లో గెలుపొందిన బిజెపి అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు*.
*జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వినిపించాలని కోరుకుంటున్నాను.*
అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు.
*ఈ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.*
జై శ్రీరామ్ !! భారత్ మాతాకీ జై !!
*లంకల దీపక్ రెడ్డి*
నేలపై పడ్డ ప్రతి గింజ
మొలవకుండా పోదు..
🌷 కమలం మీద పడ్డ మీ వేలు వృధాగా పోదు..
22/11/2023
23rd November
ఇప్పుడు Jubilee Hills గాలి అడ్డంగా తిరిగింది.
BJP మొదటి స్థానంలోకి,
కాంగ్రెసు రెండులోకి
బీఆర్ఎస్ మూడులోకి.😄
17/11/2023
👉రేషన్ కార్డు ఇవ్వలేనోడు, సన్నబియ్యం ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది,
👉కొత్త పెన్షన్లు ఇవ్వలేనోడు 5000 ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది,
👉గ్రామాల్లో ఒక్క ఇల్లు కట్టించలేనోడు అందరికీ ఇల్లు ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది,
👉నాలుగున్నర సంవత్సరాల క్రితం ఋణమాఫీ చేస్తా అన్నోడు,ఇప్పటికీ పూర్తిగా చేయలేనోడు, వడ్డీ భారం రైతులపై వేసినోడు మళ్ళీ చేస్తా అంటే ఎవడ్రా నమ్మేది
👉ఎరువుల ధరలు పెంచినోడు, ఉచితంగా ఎరువులు ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది
👉నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేసినోడు,నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నోడు,కొత్త ఉద్యోగాలు ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది
👉ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేనోడు, PRC,DA ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది...
👉గ్యాస్ సిలిండర్ ధర తగ్గించండి రా అంటే అది కేంద్రం పరిధిలోనిది అంటారు.. ఇప్పుడు 400లకే గ్యాస్ ఇస్తాం అంటే ఎవర్రా నమ్మేది
........ మోసపోకు - గోసపడకు.....
జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. నియోజవర్గం నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. అశేషజనవాహిని మధ్య ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేసారు..
11/11/2023
జూబ్లీహిల్స్ మొత్తం ఒకే నినాదం. ఎవరెన్ని డబ్బులు పంచిన మా ఓటు మాత్రం దీపక్ అన్నకే మా కోసం నిలిచిన మా సేవకుడు జై బీజేపీ జై జై బీజేపీ
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Jubilee Hills
Hyderabad
500033