Racha Ravi Fan Club

Racha Ravi Fan Club

Share

Hey Guys! I Am Actor and Comedian #RACHARAVI. Welcome to my World.

27/04/2024

నా జీవితమనే ప్రయాణం అద్భుతంగా సాగడానికి తోడుగా కళ్యాణం అనే రూపంలో ఈరోజు ఆ పార్వతీ పరమేశ్వరులే నిన్ను నన్ను కన్న తల్లిదండ్రుల రూపంలో జతపరిచారేమో... నీ మనసుతో పోటీ పడి ప్రేమిస్తూ నా జీవిత ప్రయాణంలో లక్ష సాధనలో... సంసారసాగరంలో నిండేనా మనసుతో పూర్తిగా సహకరిస్తున్న స్వాతి.....నువ్వు గెలుస్తూ నన్ను గెలిపిస్తున్న..... నీ ప్రేమ వాత్సల్యానికి మనస్ఫూర్తిగా నేను దాసుడనై ఆ దేవుడికి నా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తు ఆజన్మాంతం ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ కాపాడుకుంటా...... స్వాతి నిండైన మనసుతో నిన్ను ప్రేమిస్తూ.....
నీ స్వాతి రవి......💐🎁

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad