Nani developers
Open Plots Available at Yadadri...
భూమి మీద పెట్టుబడి పెట్టాలి అనుకునే వారు ఒక్క నిముషం ఇది పూర్తిగా చదవండి.
భూమిని కొనటానికి అలక్ష్యం ఎందుకు, చేద్దాంలే చూద్దాంలే అని కూర్చుంటే ఎప్పటికీ ఉన్న చోట నుండి ముందుకు అడుగు వేయలేరు. ఒక్కసారి మీరు మాతో జర్నీ చేయండి. మీ చేత మేము మంచి అభివృద్ధి చేసిన ఫ్లాట్స్ మీద పెట్టుబడి పెట్టిస్తాం, ఎందుకంటే భూమిని నమ్మినా ఎవరు నష్ట పోలేదు, అది రైతు అయినా ఇన్వెస్టర్ అయినా, కాబట్టి భూమిని కొనడానికి వేచి ఉండకండి, భూమిని కొనుగోలు చేసి వేచి ఉండండి.
"అసలు యాదాద్రి"నందు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో ఈ క్రింద చూడండి".
👉"పారిశ్రామిక ఖిల్లాగా" యాదాద్రి భువనగిరి జిల్లా.
👉"టూరిజం మౌలిక సదుపాయాల" కల్పన హబ్ గా ఆలేరు - యాదగిరిగుట్ట.
👉"ఐటీ మెడికల్ ఖనిజ" అభివృద్ధి ప్రాంతంగా భువనగిరి.
👉"ఫుడ్ ప్రాసెసింగ్ ఖనిజ" ఆధార పరిశ్రమల నెలవుగా జనగామ.
👉"హైదరాబాద్ - వరంగల్ పారిశ్రామిక కారిడార్" కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
👉మెరుగు పడనున్న" ఉపాధి" అవకాశాలు.
👉"బయో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్" @ దాతర్ పల్లి.
👉యాదాద్రికి "ఎంఎంటీఎస్ " @ 25 కోట్లు మంజూరు.
👉యాదాద్రికి "మెట్రోరైలు" వయా భువనగిరి.
👉భువనగిరి కొండపైకి "రోప్ వే".
👉హైదరాబాద్ - వరంగల్ మధ్య "స్కై వేల" నిర్మాణం.
👉భువనగిరికి "డ్రై పోర్ట్".
👉భువనగిరికి "కేంద్రీయ విశ్వవిద్యాలయం".
👉భువనగిరిలో "రైల్వే టెర్మినల్" హబ్.
👉టిటిడి దేవస్థానం లాగా "కళ్యాణ మండపాలు" ఏర్పాటు.
👉50 ఎకరాలలో లో "బస్ స్టాప్ & బస్ డిపో".
👉450 ఎకరాలలో "జింకల పార్కు".
👉మల్టీ లెవెల్ "కార్ పార్కింగ్".
👉"రిలయన్స్ కంపెనీ" షాపింగ్ మాల్.
👉పర్మినెంట్ "హెలిప్యాడ్" నిర్మాణం.
👉గుట్ట నుండి డి 8 కిలోమీటర్ల వరకు "యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు"(YTDA) ఏర్పాటు.
👉అదేవిధంగా "టూరిజం" & "టెంపుల్ డెవలప్మెంట్" కింద బస్వాపూర్ - యాదాద్రి డెవలప్మెంట్ మరియు బస్వాపూర్ నుండి యాదాద్రి టెంపుల్ వరకు "రోప్ వే".
👉భువనగిరి - గజ్వేల్ రోడ్డును జాతీయ రహదారి కింద ఏర్పాటు "250 కోట్ల నిధులు" పునరుద్ధరణ.
👉1905 కోట్ల రూపాయలతో యాదగిరిగుట్ట - వరంగల్ రహదారి అభివృద్ధికి కేంద్రం ఆమోదం
👉మెట్రో కేంద్రంగా "లుక్ ఈస్ట్ పాలసీ" (తూర్పు దిక్కున మరో ఐటి కారిడార్).
👉రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు.
👉"యాదాద్రి భువనగిరి" జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎంప్లాయిమెంట్ రావడం వలన ఫ్లాట్స్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది.
Open plots available at Yadadri (Mailargudem, Pottimarri and Vongapalli) Contact: 7780153142
04/08/2021
Open plots @ Yadadri, DTCP approved, Mailargudem, Pottimarri and Vongapalli
This property is a Plot in Yadagirigutta and is available for sale ... YTDA norms, DTCP Approved, Residential open plots Low cost of property All facilities Fully developed
04/08/2021
Open plots at , just 1.5 km to Yadadri Temple.. contact: 7780153142
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Hyderabad
500007