Chelamalla Krishna Reddy
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chelamalla Krishna Reddy, Politician, hyderabad, Hyderabad.
19/06/2026
దేశాన్ని కలిపే ఆలోచన... ప్రజల్ని కలిపే నాయకత్వం... సమానత్వాన్ని సాధించే సంకల్పం... నవతరం కొరుకుంటున్న...భావి భారత ప్రధాని
శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు
18/06/2026
"ఓటరు జాబితా సవరణ – మన హక్కు, మన బాధ్యత."
"ప్రతి ఓటరు ముఖ్యం... ప్రజాస్వామ్యం బలంగా..."
"సరైన ఓటరు జాబితా – బలమైన ప్రజాస్వామ్యానికి పునాది."
"మన ఓటు... మన తెలంగాణ... మన భవిష్యత్తు."
04/06/2026
తెలంగాణ శాసనసభ సభాపతి
శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది....
02/06/2026
అవమానాలు, అసమానతలను అంతం చేస్తూ,
ఆత్మగౌరవమే ఊపిరిగా, స్వరాష్ట్రం కోసం
అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ...
ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...
19/05/2026
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
గౌ॥ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,మా కుమారుడు (వినీత్ రెడ్డి & లిపిరెడ్డి) ల వివాహ నిశ్చితార్థ మహోత్సవానికి విచ్చేసి, వధూవరులను ఆశీర్వదించడం మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని, గౌరవాన్ని కలిగించింది.
వారి ఆప్యాయ ఆశీస్సులు నూతన దంపతుల భవిష్యత్ జీవితానికి చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.....
12/05/2026
తెలంగాణ
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు....
గౌ" శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని
మర్యాదపూర్వకంగా కలిసి,
కుమారుని (వినీత్ రెడ్డి & లిపిరెడ్డి)ల వివాహ నిశ్చితార్థ మహోత్సవానికి ఆహ్వానించడం..జరిగింది.ఈ సందర్భంగా
శుభ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రివర్యులకు అందజేసి, కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించవలసినదిగా వినయపూర్వకంగా కోరుతూ
ఆహ్వానించడం జరిగింది...
01/05/2026
శ్రామిక, కర్షక, కార్మికుల రెక్కల కష్టం వెలకట్టలేనిది, వారి త్యాగం అసమానమైనది. తమ శ్రమతో దేశ ప్రగతికి బాటలు వేస్తున్న కార్మిక, కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు....
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Hyderabad
Hyderabad