NACRO-Biotech
We are a sustainable farming products company, committed to delivering high-quality, organic goods
15/05/2026
🌱 మట్టి అంటే కేవలం నేల కాదు… అది ఒక జీవంతమైన వ్యవస్థ!
మనం నడిచే మట్టి కేవలం ధూళి కాదు…
👉 అది ఒక జీవంతో నిండిన ఫ్యాక్టరీ లాంటిది
సూక్ష్మజీవులు, పోషకాలు, గాలి, నీరు — ఇవన్నీ కలిసి పనిచేస్తాయి
🌾 మట్టి ఆరోగ్యం బాగుంటే ఏమవుతుంది?
✔️ పంటలు బలంగా పెరుగుతాయి
✔️ వేర్లు లోతుగా వెళ్తాయి
✔️ కీటకాలు, వ్యాధులు తక్కువగా వస్తాయి
✔️ ఎండ, నీటి కొరతను తట్టుకుంటాయి
👉 అంటే…
💰 ఎరువులు, మందులు, తిరిగి విత్తనం ఖర్చు తగ్గుతుంది
💡 మట్టిని సేవింగ్స్ అకౌంట్ లా భావించండి
👉 మీరు మట్టిని కాపాడితే
👉 అది మీకు లాభాన్ని తిరిగి ఇస్తుంది
✔️ సేంద్రీయ పదార్థాలు (Organic matter) వేయండి
✔️ పంట మార్పిడి (Crop rotation) చేయండి
✔️ రసాయనాలను ఎక్కువగా వాడొద్దు
👉 అప్పుడు మట్టి సంవత్సరాల పాటు మీకు లాభం ఇస్తుంది
⚠️ మట్టిని నిర్లక్ష్యం చేస్తే?
❌ మట్టి బలహీనమవుతుంది
❌ దిగుబడి తగ్గుతుంది
❌ ఖర్చులు పెరుగుతాయి
🌿 ఫైనల్ మెసేజ్
రైతు సంపద అంటే కేవలం పంట కాదు…
మట్టే అసలు సంపద!
👉 ఈరోజు మట్టి ఎలా ఉందో…
👉 రేపటి పంట అదే నిర్ణయిస్తుంది
31/07/2024
Frist Time in India ✨
🌞just ₹60 per lit🤗
Nacro Shakthi (Soil Application & Ph Balancer)
Combination of :
👉Humic
👉Fulvic
👉Amino
👉Seaweed
👉Silicon
నాక్రొ శక్తీ వాడటం వల్ల ఉపయోగాలు:
✅భూసారం పెరుగుతుంది.
✅పంట యొక్క వేరు వ్యవస్థను బలంగా అభివృద్ధి చేస్తుంది.
✅పంట,పూత, పిందె,కాయ పెరుగుదలలో ఉపయోగపడుతుంది.
✅పంట నాణ్యతను పెంచుతుంది.
✅ మొక్కల ఎదుగుదలకు అన్ని దశలలో వాడుకోవచ్చు.
✅ రసాయన ఎరువుల వాడకం 30%తగ్గి,నాణ్యత, దిగుబడి 25%వరకు పెరుగుతుంది.
భూమికి జీవం రేపటి తరానికి జీవనదారం
You Tube : https://youtube.com/?si=_u0SukjvtkveY95v
మరింత సమాచారం కోసం సంప్రదించండి..
Dr.Shekar Reddy.
7075177977
Plant Soil Doctor
30/07/2024
𝐍𝐀𝐂𝐑𝐎 𝐆𝐀𝐆𝐀𝐍
𝗖𝗢𝗡𝗧𝗥𝗢𝗟𝗟𝗜𝗡𝗚 𝗢𝗙 𝗦𝗨𝗖𝗞𝗜𝗡𝗚 𝗣𝗘𝗦𝗧 :
➽ 𝐓𝐇𝐑𝐈𝐏𝐒
➽ 𝐌𝐈𝐓𝐄𝐒
➽ 𝐖𝐇𝐈𝐓𝐄 𝐅𝐋𝐘
➽ 𝐆𝐑𝐄𝐄𝐍 𝐅𝐋𝐘
➽ 𝐁𝐋𝐀𝐂𝐊 𝐅𝐋𝐘
➽ 𝐀𝐅𝐅𝐈𝐃
➽ 𝐉𝐄𝐒𝐒𝐈𝐃
For more details contact:
DR.Shekar Reddy.
Plant Doctor.
&PESTICIDES
30/07/2024
నాక్రో బయోటెక్ ఫ్రాంచైజ్
మీ ప్రాంతం లేదా గ్రామంలో ఆర్గానిక్ సప్లయ స్టోర్ ప్రారంభించండి....
26 నెలల్లో మీ పెట్టుబడిని డబ్బులు చేసుకోండి...
వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ₹5-10 లక్షలు మాత్రమే.....
పూర్తి వివరాలకై సంప్రదించండి
Dr.Bhavani
9346567696
Plant Doctor.
E-mail : [email protected]
Website: www.nacrobiotech.com
vedika/Millets Agriculture Product Buying Selling Group By IndiFarmingForum.In Organic Farming - సేంద్రీయ వ్యవసాయం The Indian Organic School Organic Consumers Association Natural food Farmers, Sellers & Agripreneurs Agriculture Information Village Farmer * : Raithu Nestham ; * Raithu Nestham Raithu Gellupu Raithu Seva Nursery Raithu Rajyam Global Youth Biodiversity Network (GYBN) Agriculture Telangana State ( తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం ) zero budget natural farming Andhra Pradesh
30/07/2024
𝐅𝐑𝐀𝐍𝐂𝐇𝐈𝐒𝐄(𝐎𝐍𝐄- 𝐒𝐓𝐎𝐏 𝐅𝐀𝐑𝐌𝐈𝐍𝐆 𝐒𝐎𝐋𝐔𝐓𝐈𝐎𝐍)
గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉద్యోగ అవకాశాల
కోసం వెతుకుతూ అలసిపోయారా!!!!!!
మీ ఉద్యోగ వేటకి ఇక సెలవు
నాక్రో బయోటెక్ వారు అందిస్తున్న ఈ అవకాశాన్ని
అందుకొని మీ సొంతంగా..........
మీరే వ్యాపారం మొదలు పెట్టండి.......
కేవలం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లక్ష రూపాయలు పెట్టి
ప్రతి నెల లక్ష రూపాయలు సంపాదించండి........
పూర్తి వివరాలకై సంప్రదించండి
Dr.Bhavani
9346567696
Plant Doctor.
E-mail : [email protected]
Website: www.nacrobiotech.com
vedika/Millets Agriculture Product Buying Selling Group By IndiFarmingForum.In Organic Farming - సేంద్రీయ వ్యవసాయం The Indian Organic School Organic Consumers Association Natural food Farmers, Sellers & Agripreneurs Agriculture Information Village Farmer * : Raithu Nestham ; * Raithu Nestham Raithu Gellupu Raithu Seva Nursery Raithu Rajyam Global Youth Biodiversity Network (GYBN) Agriculture Telangana State ( తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం ) zero budget natural farming Andhra Pradesh Community Managed Natural Farming
26/07/2024
𝐖𝐞 𝐚𝐫𝐞 𝐇𝐈𝐑𝐈𝐍𝐆
𝐁𝟐𝐁 (𝐂𝐨𝐫𝐩𝐨𝐫𝐚𝐭𝐞 𝐁𝐮𝐬𝐢𝐧𝐞𝐬𝐬)
➽𝐐𝐮𝐚𝐥𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 : 𝐀𝐠𝐫𝐢 𝐁𝐒𝐜/𝐀𝐠𝐫𝐢 𝐌𝐬𝐜,𝐌𝐁𝐀 𝐌𝐚𝐫𝐤𝐞𝐭𝐢𝐧𝐠
➽𝐄𝐱𝐩𝐞𝐫𝐢𝐞𝐧𝐜𝐞 : 𝐌𝐢𝐧 𝟑-𝟓 𝐘𝐞𝐚𝐫’𝐬
➽𝐒𝐚𝐥𝐚𝐫𝐲 : 𝐃𝐞𝐩𝐞𝐧𝐝𝐢𝐧𝐠 𝐨𝐧 𝐄𝐱𝐩𝐞𝐫𝐢𝐞𝐧𝐜𝐞𝐬
➽𝐖𝐨𝐫𝐤 𝐋𝐨𝐜𝐚𝐭𝐢𝐨𝐧 : 𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝
➽𝐃𝐞𝐚𝐥𝐢𝐧𝐠 : 𝐀𝐥𝐥 𝐎𝐯𝐞𝐫 𝐈𝐧𝐝𝐢𝐚
𝐅𝐄𝐌𝐀𝐋𝐄𝐒 𝐎𝐍𝐋𝐘
&PESTICIDES
26/07/2024
𝐑𝐚𝐤𝐬𝐡𝐚
(𝗦𝗶𝗹𝗶𝗰𝗼𝗻 𝗕𝗮𝘀𝗲𝗱 𝗡𝗲𝗲𝗺 𝗟𝗲𝗮𝗳 𝗘𝘅𝘁𝗿𝗮𝗰𝘁)
నాక్రో వారి రక్ష ను అన్ని రకాల పంటలో పెరుగుదల, పురుగుల, తెగుళ్ల, మందులతో కలిపి పిచికారి చేయండి.....
"వేపనూనె కంటే 4 రెట్లు
శక్తి వంతమైనది నాక్రొ వారి రక్ష"
పూర్తి వివరాలకై సంప్రదించండి
Dr.Shekar Reddy.
7075177977
Plant Doctor.
Farmers' Almanac Farmers Organic Farming - సేంద్రీయ వ్యవసాయం Organic Agriculture Group of India
23/07/2024
YouTube: https://youtu.be/V7fJJZ5WAhg?si=D87XdVdoFetbR6Wv
హ్యూమిక్ గ్రాన్యూల్స్
హ్యూమిక్, ఫుల్విక్, అమైనో, సీవీడ్, సిలికాన్ జిప్సం ,బెంటోనైట్ కలయిక గల గ్రాన్యూల్స్
➝ వరి పంటలో పిలకల శాతం పెంచుతోంది.
➝ నేల పిహెచ్‌ని నిర్వహించి, పోషకాలు తీసుకోవడాన్ని పెంచుతుంది.
➝ సులభంగా కరుగుతుంది.
➝ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి.
మరింత సమాచారం కోసం సంప్రదించండి..
Dr. Naveen
7995211160
Plant Soil Doctor
Farmers' Almanac Farmers Organic Farming - సేంద్రీయ వ్యవసాయం Organic Agriculture Group of India
23/07/2024
𝐀𝐒𝐇𝐀𝐃𝐀𝐌 𝐒𝐀𝐋𝐄
𝐍𝐀𝐂𝐑𝐎 𝐒𝐓𝐀𝐑
MINIMUM ORDER QUANTITY
100 PACKET+ 5% GST
అధిక దిగుబడికి ఆరోగ్యకరమైన
మొక్క పెరుగుదలకు రైతు మిత్రులకు సరైన ఎంపిక NACRO STAR
➽ ఆరోగ్యవంతమైన ఎదుగుదలను ఇస్తుంది.
➽ వేరు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
➽ మొక్కలను గుబురుగా చేస్తుంది.
➽ కొమ్మల సంఖ్యను పెంచుతుంది.
మరింత సమాచారం కొరకు సంప్రదించండి.
Dr.Shekar Reddy.
7075177977
Farmers' Almanac Farmers Organic Farming - సేంద్రీయ వ్యవసాయం Organic Agriculture Group of India
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Nacro BioTech 5-5-35/130/B Prashanthi Nagar Kukatpally
Hyderabad