Bandi Ramesh

Bandi Ramesh

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bandi Ramesh, Politician, Hyderabad.

16/09/2026

భయపెడతా అనుకుంటున్నారేమో భయపడే వాడిని కాదు!
జంగిల్ నుంచి వచ్చిన.. వేటాడటం బాగా తెలుసు..!
వేట ఎలా చేయాలో తెలుసు.. ఎప్పుడు చేయాలో ఇంకా బాగా తెలుసు..!

Photos from Bandi Ramesh's post 16/09/2026

*మూసాపేట్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు*

*వినాయకుడి పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ బండి రమేష్ గారు*

మూసాపేట్ డివిజన్‌లో తూము రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయకుడి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి *టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ బండి రమేష్ గారు* ముఖ్య అతిథిగా హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, నిర్వాహకులను అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీ *బండి రమేష్* గారు మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ ప్రజలందరిలో భక్తి, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో పుష్పారెడ్డి, తూము సంతోష్, ఎల్లారావు, సతీష్ గౌడ్, కర్రెమ్మ, ఇజాజ్, వాసు తదితరులు పాల్గొన్నారు.

13/09/2026

🙏 వినాయక చవితి శుభాకాంక్షలు 🐘✨
విఘ్నాలను తొలగించి, విజయాలను అందించే ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ...
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🌺🙏
గణపతి బప్పా మోరియా! 🐘✨
#వినాయకచవితిశుభాకాంక్షలు

Photos from Bandi Ramesh's post 13/09/2026

సకల గణాలకు అధిపతి గణపతి... బండి రమేష్ గారు

వినాయక చవితిని పురస్కరించుకొని కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బాల్నగర్ డివిజన్ రాజు కాలనీ గాంధీ విగ్రహం దగ్గర పర్యావరణహితమైనటువంటి మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం టిపిసిసి ఉపాధ్యక్షులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ గారి చేతుల మీదగా స్థానికులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ గారు మాట్లాడుతూ పర్యావరణం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత పై ప్రజలకు అవగాహన పెరిగిందని, ప్రభుత్వం కూడా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ పండుగలు పర్యావరణహితంగా జరుపుకునేటట్లు ప్రయత్నిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఎం సి డైరెక్టర్ పుష్ప రెడ్డి, జిహెచ్ఎంసి ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, బాలనగర్ డివిజన్ అధ్యక్షులు శివకుమార్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, డిసిసి స్పోక్స్ పర్సన్ మధుమోహన్, భరత్, జల్లి శివ, పద్మావతి, ఊర్మిళా, సాయి భారతి ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Photos from Bandi Ramesh's post 13/09/2026

వసంత నగర్ డివిజన్లో మలేషియన్ టౌన్షిప్ లో వేడుకగా గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని స్థానిక వసంత నగర్ డివిజన్ లో మలేషియన్ టౌన్షిప్స్లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం శ్రీ మందలపు సాయిబాబా చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి టిపిసిసి ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారు స్థానికులకు గణేష్ విగ్రహాలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరపటానికి ప్రతి గల్లీలో గణేష్ మండపాలు ఆయా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయని, ఈసారి సాధ్యమైనంత వరకు పర్యావరణ హితమైన విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారని ఇదొక మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, డివిజన్ ప్రెసిడెంట్ కిలారు శ్రీనివాస్ బాబు, చావా శ్రీనివాసరావు, వాసు, స్థానిక నాయకులు,తదితర నాయకులు పాల్గొన్నారు.

13/09/2026

మట్టి గణేష్ విగ్ర‌హాల‌ను ప్రోత్స‌హిద్దాం, ర‌సాయ‌నాలు, ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ తో త‌యారైన విగ్ర‌హాల‌కు దూరంగా ఉందాం.

13/09/2026

మట్టి గణేష్ విగ్ర‌హాల‌ను ప్రోత్స‌హిద్దాం, ర‌సాయ‌నాలు, ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ తో త‌యారైన విగ్ర‌హాల‌కు దూరంగా ఉందాం.

Photos from Bandi Ramesh's post 13/09/2026

Todays News Paper Clips

13/09/2026

మట్టి గణేష్ విగ్ర‌హాల‌ను ప్రోత్స‌హిద్దాం, ర‌సాయ‌నాలు, ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ తో త‌యారైన విగ్ర‌హాల‌కు దూరంగా ఉందాం.

Photos from Bandi Ramesh's post 12/09/2026

*శివ హిల్స్ గ్రేటెడ్ కమ్యూనిటీలోనాని కిచెన్స్ ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీ బండి రమేష్ గారు*

శివ హిల్స్ గ్రేటెడ్ కమ్యూనిటీలో నాగరాజు గారు–దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన “నాని కిచెన్స్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి *కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండి రమేష్ గారు* ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ *బండి రమేష్* గారు జ్యోతి ప్రజ్వలన చేసి నాని కిచెన్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు నరేష్ గారు–దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, నాని కిచెన్స్ మరింత అభివృద్ధి చెంది మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నాగరాజు గారు–దంపతులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Category

Website

Address


Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Bandi Ramesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Hyderabad.