YSRCP Updates
Do like , comment and share for updates follow the page
01/04/2025
పేదల సంతోషమే లక్ష్యంగా పాలన చేసిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
మీకు సినిమా చూపిస్తాం 🔥
వైయస్‌ఆర్ ఈ లోకాన్ని వీడి 16 ఏళ్లు అయినా.. ఇప్పటికీ వైయస్‌ఆర్ పేరు వింటే వెన్నులో వణుకు
ఆ భయంతోనే ఇప్పుడు విశాఖపట్నంలో వైయస్‌ఆర్ గుర్తులను చెరిపేసేందుకు చంద్రబాబు కుట్ర
విశాఖపట్నం స్టేడియానికి వైయస్‌ఆర్ పేరుని తొలగించడంపై ఈరోజు వైయస్‌ఆర్‌సీపీ ధర్నా
19/03/2025
విశాఖపట్నంలో పతాక స్థాయికి చేరిన కూటమి నాయకుల ఉన్మాదం
వైజాగ్ క్రికెట్ స్టేడియంకు ఉన్న దివంగత నేత వైయస్‌ఆర్ పేరుని తొలగింపు. రాత్రికి రాత్రే డాక్టర్ వైయస్‌ఆర్ ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరుని ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్పు
గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైయస్‌ఆర్ పేరుని కూడా తొలగించిన టీడీపీ నేతలు
Nara Chandrababu Naidu తీరుపై మండిపడుతున్న విశాఖ వాసులు. మరి ఇంత కక్షపూరిత రాజకీయాలా చంద్రబాబూ? మీకు ఇదేం రాక్షసానందం?
18/03/2025
18.03.2025
మేదరమెట్ల, బాపట్ల జిల్లా
మేదరమెట్లకు శ్రీ వైయస్ జగన్.. వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్ధివ దేహానికి నివాళులు
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లలోని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి పిచ్చమ్మ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
18/03/2025
తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ YS Jagan Mohan Reddy .
తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ YS Jagan Mohan Reddy .
13/03/2025
నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ గారి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకూ తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా ఒక్కడితో మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విలువలకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన పార్టీ పట్ల, నా పట్ల నమ్మకంతో విశ్వాసంతో నాతో నడుస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు.
రాష్ట్రవ్యాప్తంగా పోటెత్తిన విద్యార్థి లోకం 🔥
YSRCP On Form🔥🔥
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad