Suguna Reddy BJP

Suguna Reddy BJP

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Suguna Reddy BJP, Political Candidate, Medipally, Hyderabad.

25/11/2025

ఈ రోజు, హోం శాఖ మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు (ఎంపీ) శ్రీ గౌరవనీయులు అయిన బండి సంజయ్ అన్న గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. 🙏🚩

20/10/2025

Happy Deepavali 🙏🚩🚩

Photos from Suguna Reddy BJP's post 22/09/2025

పోస్టర్ లాంచింగ్ ఆఫ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్డ్ బై మహిళా మోర్చా బిజెపి తెలంగాణ

Photos from Suguna Reddy BJP's post 08/07/2025

Handing over the devices for early detection of breast and cervical cancer to kushaiguda PHC , As Rao Nagar division, Uppal Assembly by Shri Eatala Rajender garu, Member of Parliament Malkajgiri

Photos from Suguna Reddy BJP's post 06/07/2025

Dr. Shyama Prasad Mukherjee Jayanthi Celebrated at BJP State Office, Nampally🙏🚩

Photos from Suguna Reddy BJP's post 02/06/2025

*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడమైనది.

Photos from Suguna Reddy BJP's post 31/05/2025

🚩🪷 *పుణ్యశ్లోక, లోకమాత రాణి అహల్య బాయ్*🪷🚩
జయంతి మే 31, 1725 - మే 31, 2025..
300 సంవత్సరాలు పూర్తి అయ్యిన సందర్బంగా వారి చరిత్ర దేశ నలుమూలల వ్యాప్తి చేయాల్సిన అవసరం మనపై ఉంది. ఆ సందర్బంగా ఈ రోజు ముఖ్య అతిధిగా MP శ్రీ ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ విజయవంతం చేసిన హిందూ బందువులకు శుభాకాంక్షలు.
🕉️🪷🚩

🇮🇳మన పాఠ్య పుస్తకాల్లో హిందూ రాజుల, స్వాతంత్ర సమరయోధుల చరిత్రలు, వారి ధైర్య సాహసాలు మనకు ఆదర్శం కావాలి. 🕉️🪷🚩🙏

🚩🪷జై శ్రీరామ్ 🪷🚩

Photos from Suguna Reddy BJP's post 22/05/2025

Begumpet Railway station virtual inauguration by our Hon’ble Prime Minister Shri Narendra Modi ji🚩🚩

Photos from Suguna Reddy BJP's post 21/05/2025

పుణ్య శ్లోక మహారాణి అహల్యబాయ్ హోల్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఏదిలాబాద్ గోదాదేవి సమేత రంగనాయక స్వామి ఆలయంలో మహా హారతి నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథి జగిత్యాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ బోగ శ్రావణి గారు మరియు జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు విక్రమ్ రెడ్డి గారు హాజరయ్యారు

30/03/2025
Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Medipally
Hyderabad
500098