Bhavani Ravi Kumar Followers

Bhavani Ravi Kumar Followers

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhavani Ravi Kumar Followers, Politician, Hyderabad.

Photos from Bhavani Ravi Kumar Followers's post 29/09/2025

ఈరోజు హైదరాబాద్ లో జరిగిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం లో అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు రవణం స్వామినాయుడు గారు, జాతీయ అధ్యక్షులు మహేష్ గారు వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, మెగా అభిమానులతో కలసి కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు భవానీ రవికుమార్ గారు.

జై చిరంజీవ జై జై చిరంజీవ

Photos from Bhavani Ravi Kumar Followers's post 05/09/2025

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అనంతపురం నగరం లో ముస్లిం సోదరులు నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమం లో జనసేన పార్టీ తరుపున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ Bhavani Ravikumar Padachuri గారి ఆధ్వర్యంలో నీళ్ల బాటిళ్ల పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో JanaSena Party జిల్లా నాయకులు , వీర మహిళలు , కార్యకర్తలు పాల్గొన్నారు.

22/07/2025

అన్నయ్య డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు విజ్ఞప్తి 🙏
Pawan Kalyan ||
Naga Babu || Nadendla Manohar || JanaSena Party

28/04/2025

నందమూరి బాలకృష్ణ గారిని కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డుతో సత్కరించడం సంతోషకరం. ఈరోజు అవార్డు అందుకున్న బాలకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

26/04/2025

నిన్నటి రోజు నా పుట్టిన రోజు సందర్భంగా నాకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దల ఆశీర్వాదాలు అలాగే మీరు నాపై చూపిన ప్రేమ, అభిమానం, ఆత్మీయత జీవితంలో మరిచిపోలేనిది.🙏🙏

అవన్నీ కూడా నాకు మరింత బాధ్యతను పెంచింది సమాజానికి ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ.....

మీ... Bhavani Ravikumar Padachuri అన్నయ్య గారు

Photos from Bhavani Ravi Kumar Followers's post 25/04/2025

మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో

JanaSena Party రాష్ట్ర నాయకులు పడుచూరి భవాని రవికుమార్ గారి జన్మదిన సందర్భంగా అనంతపురం నగరంలో అన్నార్తుల ఆకలి తీరుస్తూ వేడుకలకు దూరంగా సమాజ సేవకు దగ్గరగా భవాని రవికుమార్ గారి సైన్యం

Many more happy returns of the day dear Bhavani Ravikumar Padachuri అన్నయ్య

24/04/2025

జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ భవానీ రవికుమార్ గారి జన్మదిన సందర్భంగా అన్నయ్య అభిమాన తమ్ముళ్ళ ఆధ్వర్యం లో మెగారక్త దాన కార్యక్రమం

ఉదయం "09:00 గంటల" నుంచి

శ్రీనిత బ్లడ్ బ్యాంక్, సాయినగర్ 3rd cross

Photos from Bhavani Ravi Kumar Followers's post 09/04/2025

Get well soon 🔜 Mark శంకర్
నీకోసం కోట్ల హృదయాలు తపిస్తున్నాయి

02/04/2025

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గౌ॥శ్రీ Naga Babu గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

31/03/2025

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు 💐
🙏

29/01/2025

*ఆపద ఉంది అంటే ఆదుకునే గుణ భవానీ అన్న ది*

*సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందు ఉంటాడు మా అన్నయ్య*

*నమ్మిన ప్రతి కార్యకర్తకు ఒక అన్న లాగా , నాయకుడు గా ముందుకు నడిపేవాడు మా అన్న*

* JanaSena Party సానుభూతి పరుడని గత YSR Congress Party - YSRCP ప్రభుత్వం రుద్ర గారికి చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. తనకున్న జీవనోపాధి నేల మట్టం చేశారు. తనకు తల్లి కి అనారోగ్యం తో బాధ పడుతున్నా కూడా కాస్త కూడా కనికరం లేకుండా వారి కడుపుమీద కొట్టారు. 😢😢*

*ఒక్కరోజు పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి.*

*నేను ఈరోజు ఎంతో కొంత బాగున్నాను , బ్రతికి ఉన్నాను అంటే అందుకు కారణం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు భవానీ అన్న అని వికలాంగ జనసైనికుడు రుద్ర గారు చెప్పిన మాటలు వింటే కళ్లనుంచి జాలువారే ఆ భాష్పాలు మాటల్లో చెప్పలేనివి 🥹*

*ఛాతీ మీద ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు భవానీ అన్న ల Tatoo చూస్తే నే అర్థం అవుతుంది వీళ్ళు కదా అసలైన ప్రజా నాయకులు అంటే*

*ఆయన చేసిన సహాయాలు కుడిచేత్తో చేస్తే ఎడమ చేయికి కూడా తెలియకుండా ఉంటుంది అది మా భవానీ అన్నయ్య అంటే.*

*చేయి చేయి కలుపుదాం ఇలాంటి వారికి అండగా నిలబడదాం. Suman TV వారికి ప్రత్యేక ధన్యవాదాలు*
Bhavani Ravikumar Padachuri

🤝 *Rudra Kumar brother Always We Are With U* -

*951599938 Phone pay Number ( ఎవరైనా దాతలు తమ సహృదయం తో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం)*

- FROM

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Culinary Team

Attire

Address


Hyderabad
500 ###, 501 ###, 502 ###.