Polytricks

Polytricks

Share

PolyTricks is a modern political strategy and election research company. We craft data-driven campaigns, conduct surveys, and manage political digital presence.

16/05/2026

💥WE ARE HIRING! JOIN OUR CREATIVE TEAM IN HYDERABAD!💥
Are you ready to level up your career? We are expanding our team and looking for passionate, creative minds who want to build something big! If you love trends, storytelling, and digital growth, we want YOU.
💼 OPEN POSITIONS:
🎬 Video Editors (3 Positions)
✍️ Content Writers (3 Positions)
📱 Social Media PRO (2 Positions)
PolyTricks Political Strategies Pvt Ltd

12/05/2026

హనుమంతుడి విశ్వాసం, శక్తి, వినయం మన జీవన విధానంగా మార్చుకుందాం. ఆయన్ను ఆరాధిస్తూ జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుందాం.. మీ జీవన ప్రయాణంలో అడుగడుగునా అంజనీపుత్రుడి దివ్యాశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

09/05/2026

పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ.. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. ఓ మాతృమూర్తి.. నీ త్యాగం ఎప్పటికీ మరులేం.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..

01/05/2026

పంచుకోవడం ద్వారా ఆనందం ఎప్పుడూ తగ్గదు ఇతరులతో సామరస్యంగా ఉందాం తోటివారికి ప్రేమను పంచుదాం బుద్ధుని బోధనలు అనుసరిస్తూ లక్ష్యాల వైపు సాగుదాం
బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు..

01/05/2026

శ్రమజీవుల కష్టానికి గుర్తింపు.. చెమట చుక్క విలువకు చాటింపు.. కార్మిక పోరాటానికి మేలి మలుపు.. మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా.. అందరికీ
మే డే శుభాకాంక్షలు

14/04/2026

LIVE-Dr.BR Ambedkar 135th Birth Anniversary Celebrations at Tank Bund

14/04/2026

నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనం హృదయాల్లో నిలిచిపోతావు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా తోటివారికి సాయం చేద్దాం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు

13/04/2026

Live: సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

05/04/2026

క్షమాగుణం కలిగి, శాంతి సౌఖ్యాలతో ప్రజలు జీవించాలని సందేశం ఇచ్చిన క్రీస్తు సమాధి నుండి తిరిగి వచ్చిన పర్వదినమే ఈస్టర్. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు..

03/04/2026

ప్రేమ కరుణ దయా అనే గొప్ప సందేశాలను ప్రపంచానికి అందించిన యేసుప్రభు శిలువ ఎక్కిన గుడ్ ఫ్రైడే దినాన్ని పురస్కరించుకొని జీసస్ చూపిన మార్గంలో సాగుదాం.

02/04/2026

మన జీవితాల్లో విజయం సాధించడానికి ఆయన ఆశీస్సులు కోరుకుందాం.
హనుమంతుడి కృపతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ...
హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు..

Want your business to be the top-listed Advertising & Marketing Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Address


BanjaraHills Road 12 , Green Banjara Colony , Royal Kunz Appartments
Hyderabad
500034