News
"News" is a newly received or noteworthy information, especially about recent events. "I've got som
18/04/2025
గోవింద భజన..
భక్తితో భజన అదరగొట్టిన
బుడ్డోడు.. జై గోవిందా..!!!
https://youtu.be/jQv7PDgFMIs?si=4AWk_U1Q5rsZy1Mb
22/02/2025
Love పేరుతో Oyo కు వెళ్లడం అందరికీ తెలుసు. పెళ్లి లేకుండా live in relationship గురించి కూడా తెలుసు. ఇక పెళ్లి తర్వాతఉండే illegal affair గురించి.. పెళ్లి పుట్టిన కానుంచి తెలుసు. కానీ.. ఇవి కాకుండా ఇంకా ఉన్నయి. ఇవి ఇప్పుడు trending లో ఉన్నయి!
One night stand : కలిసే వాడితో అప్పటి వరకూ ఆమెకు పరిచయం కూడా ఉండదు. ఎవరిని కలవబోతున్నాడో వాడికీ తెలియదు. కలిసి దులుపుకొని ఎవరి దారిన వాళ్లు పోతరు. ఫ్యూచర్ కాంటాక్ట్ కూడా ఉండదు. Just ఆకలి వేస్తే హోటల్ కు వెళ్లి biryani తిని పోవటం లాంటిది.
Friends with benefits: ఇది simple. Friends అన్ని పనులలో ఎలా సహకరిస్తారో.. sexual అవసరంలో కూడా అలాగే సహకరించుకుంటరు.
Cuffing Relationship:
ఇది ఒక క్రాష్ కోర్స్ లాంటిది. short term relationship. Mostly చలికాలంలో ఉంటది. ఇద్దరూ కలిసి ఆ specific టైమ్ వరకు enjoy చేస్తరు.
B***y call : ఏ అర్ధరాత్రి పూటనో కోరిక నిద్ర లేచినప్పుడు call చేస్తరు.
Open relationship: ఇది పెళ్లి అయిన వాళ్ల బాగోతం. పార్టనర్ బోర్ కొట్టినప్పుడు కొత్త తోడు వెతుక్కుంటరు. ఇక్కడ విషయం ఏమంటే.. ఇది ఇద్దరికీ తెలిసే జరుగుతది.
Sugar Mummy & Sugar daddy :
Financial గా well settled అయి ఉంటరు. బాదర బందీ లేని వీరిని కోరిక వేధిస్తది. దాన్ని Young guys తో తీర్చుకుంటరు. శ్రమదానం చేసినందుకు కూలి చెల్లిస్తరు.
Polyamorous relationship : ఇది అరాచకం. నాలుగైదు జంటలు కలిసి ఒకరి పార్టనర్ తో ఇంకొకరు కబడ్డీ ఆడుతరు. ఎవరికి ఎవరు అనేది select చేసుకోవడానికి గేమ్స్ ఆడుతరు. ఉదాహరణకు వాళ్ల కారు తాళాలు ఒక డబ్బలో వేసి, ఊపి తీస్తరు. ఎవరికి ఏ తాళం దొరికితే.. వాళ్ల పార్టనర్ తో కలిసి గొళ్లెం వేసుకుంటరు. ఇది బాగా బలిసిన Highfy people ఆడే ఆట.
ఇంకా.. Throuple, Quadruple, Hierarchical polyamory, Non-hierarchical polyamory, Solo polyamory వంటివి చాలా ఉన్నాయి. మరి, జనాలు ఎందుకు ఇలా తయారవుతరు అంటే.. ఒకటి పరిస్థితి. రెండు మన:స్థితి. ఈ స్థితిని.. పెరిగిన వాతావరణం, తిరుగుతున్న వాతావరణం నిర్ణయిస్తయి.
ఇంకా లోతుకు వెళ్తే interesting పాయింట్ ఉంటది. కొత్తది కోరుకోవడం మనిషి సహజ లక్షణం. S*x విషయంలో అది అనేక దారుణాలకు కారణమైంది. అందుకే పెళ్లి అనే రూల్ పుట్టింది. బహు భార్యత్వం కూడా ఇబ్బంది కావడంతో ఒకరికి ఒకరు మాత్రమే అనే రూల్ వచ్చింది. సొసైటీ వీలైనంత smooth గా నడవడం కోసం బెడ్ రూమ్ చుట్టూ ఎన్ని కంచెలు వేయగలరో అన్ని వేశారు. ఎన్ని తాళాలు వేయగలరో అన్ని వేశారు. రూల్ బుక్ లో ఎన్ని రూల్స్ రాయగలరో అన్ని రాశారు.
But.. ప్రతీ రూల్ ఉల్లంఘించబడుతుంది. ఎందుకంటే.. ఉల్లంఘించే అవకాశం ఉన్న దానికే రూల్ పెడతరు కాబట్టి!
మరి కొందరే ఎందుకు ఉల్లంఘిస్తరు? అంటే.. పైన చెప్పినట్టు పరిస్థితి, మన:స్థితి. పెరిగిన వాతావరణం, తిరుగుతున్న వాతావరణం 🤟
సేకరణ: వాట్సప్
31/07/2024
M Kamalathal, affectionately known as the Idli Amma (mother) and Paatima (grandmother), is an Indian social worker known particularly for her work in making & selling Idlis to migrant workers and needy for INR 1
News
24/12/2022
Get ready to witness Mass Moolavirat's Vishwaroopam 😎🔥
3rd single from out on 26th Dec 🔥💣
27/09/2022
అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. అనంతరం పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తూ హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. 2017 నుంచి‘తానా’ బోర్డులో పనిచేస్తున్నారు.శ్రీనివాస్ భార్య వాణి ఆదివారం ఉదయం 11.30 గంటలకు కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకొచ్చేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాణి ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తోంది. రెండో అమ్మాయి 11వ తరగతి చదువుతోంది. ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన తానా సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
25/09/2022
21/09/2022
13/09/2022
12/09/2022
Prince Hair dresser bhai superrr👌
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad