Kothapally Upendar Reddy
Founder & Ex- President (2 times) Malkajgiri Chicken Shops Owners Association
BJP Senior Leader, Malkajgiri Constituency
23/06/2026
21/06/2026
01/06/2026
Along with Medak Mp garu at a Hospital opening in Malkajgiri
28/05/2026
మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారి సహకారం మరియు మాజీ కార్పొరేటర్ శ్రీమతి కొతపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారి నిరంతర ఫాలోఅప్‌తో నేరెడ్మెట్ డివిజన్‌లోని వాయుపురి, డిఫెన్స్ కాలనీ మరియు బృందావన్ కాలనీల అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.1.5 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల కమిషనర్ గారు మరియు జోనల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఈ సందర్భంగా నేరెడ్మెట్ డివిజన్‌లోని వాయుపురి కాలనీలో రూ.48 లక్షలతో నిర్మిస్తున్న CC రోడ్ల పనులను ఈరోజు కాలనీ సభ్యులు మరియు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది.
ఇంతకుముందు కమిషనర్ గారు మరియు జోనల్ కమిషనర్ గారికి మొత్తం వాయుపురి కాలనీలో దాదాపు రూ.1.2 కోట్ల అభివృద్ధి పనుల కోసం పలుమార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. మిగతా రోడ్ల పనుల విషయమై కూడా కమిషనర్ గారితో నిరంతరం ఫాలోఅప్ చేస్తూ, త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
నిరంతరం ఫాలోఅప్ చేసి ప్రస్తుతం పనులు ప్రారంభమయ్యేలా కృషి చేసిన మాజీ కార్పొరేటర్ శ్రీమతి మీనా ఉపేందర్ రెడ్డి గారికి వాయుపురి కాలనీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి
మల్కాజిగిరి బీజేపీ సీనియర్ నాయకులు.
#
17/05/2026
Along with Mahbubnagar MP Dk Aruna Garu.
Kothapally Meena Upendar Reddy
136 Division Ex Corporator Neredmet.
16/05/2026
Along with Nizamabad MP Dharmapuri Aravind Garu.
14/05/2026
Attended the Cradle ceremony of Telangana BJP State president Ramchander Rao garu Grand son at Narsingi.
Kothapally Meena Upendar Reddy
136 Division Ex Corporator Neredmet
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
38-29/60/2, Vayupuri, Sainikpuri
Hyderabad
500094